Visakhapatnam District (@vizaggoap) 's Twitter Profile
Visakhapatnam District

@vizaggoap

Official Account of Visakhapatnam District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

ID: 956141682965102592

calendar_today24-01-2018 12:28:36

1,1K Tweet

6,6K Followers

9 Following

Visakhapatnam District (@vizaggoap) 's Twitter Profile Photo

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,518 మంది అర్జీదారులు హాజరై తమ వినతులను అందజేశారు. కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, జేసీ ఎల్‌.శివశంకర్‌, శిక్షణ కలెక్టర్‌ ప్రతిష్ఠ, తదితరులు అర్జీలు స్వీకరించారు.

మొక్కలు నాటి పరియావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో 2019లో మొక్కల పంపిణీ కేంద్రములు పుస్తకాన్ని అయన ఆవిష్కరించారు.

విశాఖ జిల్లా నగర మరియు గ్రామాలలోని రేషన్ కార్డు లో ఉన్న సభ్యులందరూ తప్పనిసరిగా ekyc మరియు ప్రజాసాధికార సర్వే చేయించుకోవలెను అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు

మహిళల రక్షణే ధ్యేయంగా నగరంలో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన డీజీపీ చేతుల మీదుగా ఈ వ్యవస్థను ప్రారంభించనున్నారు.

కోటి మొక్కలతో జిల్లాకు పచ్చని హారం తొడగాలని అటవీ శాఖ భావిస్తోంది. చినుకులు పడుతున్న వేళ మొక్కల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పట్టణీకరణ పెరుగుతోంది. జన సాంద్రతా విస్తరిస్తోంది.

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. మంగళవారం సాయంత్రం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు.

గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని. గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి బాలాజీ ఆదేశించారు. ఈనెల 9న అరకులోయ ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించే ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అవసరమైన భూములను గుర్తించి, నివేదికలు సత్వరమే పంపాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మండల తహసీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉండే స్థలాలను మాత్రమే గుర్తించాలని సూచించారు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ రంగస్థలం విభాగంలో నటన, దర్శకత్వం రెండేళ్ల సాయంకాలం కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఈ కోర్సులో చేరవచ్చని విభాగాధిపతి ఆచార్య ఎన్‌.ఎ.డి.పాల్‌ తెలిపారు.. మరిన్ని వివరాలకు 94947 11919

Visakhapatnam District (@vizaggoap) 's Twitter Profile Photo

గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలో 739 గ్రామ సచివాలయాలు, 604 వార్డు సచివాలయాలు రానున్నాయి. గ్రామ సచివాలయాల్లో వివిధ కేటగిరీల కింద పది పోస్టులు, వార్డు సచివాలయాల్లో ఆరు రకాల పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.

Visakhapatnam District (@vizaggoap) 's Twitter Profile Photo

గ్రామ వాలంటీర్లు, సచివాలయానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాలన్నారు.

అంతర్జాతీయ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో నగర క్రీడాకారులు పతకాలు సాధించారు. 50 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కె.పి.నాయక్‌నాయుడు రజతం, 50 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో బి.వి.ఎస్‌.కె.లింగేశ్వరరావు కాంస్యం గెలుపొందారు. పోటీలు పోలెండ్‌లో ఈ నెల 4 నుంచి 11 వరకు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.ఎందరో మహనీయుల స్వచ్ఛమైన దేశభక్తిని, దేశ సంరక్షణ కొరకు ప్రాణాలు కోల్పోయిన వీర జవానుల త్యాగాల స్మరించుకుంటూ.భారతదేశంలోని ప్రజలందరు కులమతాలకు అతీతంగా దేశశాంతికైమెలగాలనిఆశిస్తూ ప్రజలందరికీస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

2019 ఆగస్ట్, 15 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ బంగ్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన. ఇందులో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు ఆన్‌లైన్‌లో వినతులు పంపే వీలు కల్పించింది. ఇంటి నుంచేసెల్‌ఫోన్‌ ద్వారా సంబంధిత సమస్యను ప్రభుత్వానికి నివేదించవచ్ఛు ఆయా ప్రభుత్వ శాఖలకు ఇవి నేరుగా చేరుతాయి

గిరిజన సహకార సంస్థ ద్వారా ఆదివాసీల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

Visakhapatnam District (@vizaggoap) 's Twitter Profile Photo

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపోలను అందరూ సద్వినియోగ పరచుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఇదివరకు ఓఎస్‌డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పనిచేశారు. 2016లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో ఉత్తమ సేవలు అందించారు. సాహసోపేత నిర్ణయాలతో ఉన్నతాధికారులను మెప్పించారు.

గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్లను పంచాయతి రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు

డీఆర్‌డీఏ - సీడీప్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న పెందుర్తిలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. డక్కన్‌ కెమికల్స్‌, వరల్డ్‌వైడ్‌ డైమండ్స్‌,అడెకో, జీ4 సెక్యూరిటీస్‌ల్లో వివిధ హోదాల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. 73867 13880,