Vinod🚩 (@vinodchilukuru) 's Twitter Profile
Vinod🚩

@vinodchilukuru

ID: 2903846928

calendar_today18-11-2014 18:31:48

125,125K Tweet

508 Takipçi

768 Takip Edilen

Anil U (@uanil07) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ చేపట్టాక ఎన్నో ఏళ్ల నుంచి రోడ్లు లేని రూరల్ లో రోడ్లు పూర్తి చేసారు.. శరవేగంగా రోడ్లు పూర్తి చేస్తున్నారు 👌 Thank You Deputy CM Pawan Kalyan గారు ❤️🙏 JanaSena Party #PawanKalyan #PawanKalyanAneNenu

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

Many villages in Andhra Pradesh have seen roads for the 1st time after independence and this is all due to commitment of ONE MAN Pawan Kalyan!! 🙏🫡 #PawanKalyanTransformsAPRoads

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

One man's sheer determination and relentless commitment are transforming Andhra Pradesh's roads like never before! Pawan Kalyan 🫡🙏 #PawanKalyanTransformsAPRoads

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

Even after AP people kicked out 'Tughlaq' Jagan with just 11 seats in 2024, he hasn't changed a bit. His impractical decisions like disastrous three-capitals to the pointless MAVIGUN drama now. Some lessons are never learned!

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

Every frame he owns is a legendary portrait of leadership! Every word he speaks is a mantra that awakens a nation! Every step he takes inspires an entire generation to rise! Pawan Kalyan 🛐🙏

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

రోడ్ల క్వాలిటీ చెక్ కి, పాడవ్వడానికి తేడా తెలుసుకోకుండా రోడ్లు బాగా వెయ్యలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్న మన వైసీపీ గొర్రెలకి ఇది చూపించండి. 🤡

PJ Raghu Ranjith (@pjraghuranjith) 's Twitter Profile Photo

లుచ్చా రాజకీయాలు మాను రా 420 YS Jagan Mohan Reddy 💦 నీకు చేతకానిది Pawan Kalyan చేస్తున్నాడు అని కుళ్ళుతో పోయేలా ఉన్నావ్ 🤡 Great Expose JSP WestGodavari ❤️ #AndhraPradesh

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

Road quality inspection జరిపి, Refilling చేసిన పార్ట్ ను తప్పడు ప్రచారానికి ఉపయోగించిన #Ysrcp దుండగులు. "నిజం బయట పెట్టిన #ITDA అధికారి."

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

తన జీవితాన్ని సమాజంలో వివక్షలు తొలగించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, సమానత్వం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - Pawan Kalyan #JyotibaPhule

తన జీవితాన్ని సమాజంలో వివక్షలు తొలగించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, సమానత్వం, మహిళా సాధికారత కోసం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>

#JyotibaPhule
బారిస్టర్ పార్వతీశం (@kappodu) 's Twitter Profile Photo

Nice Harsha Guntupalli bro❤️ reality chupinchav🔥 సిక్కోలు కూటమి లో వింత పోకడ. కష్టం జనసేనది క్రెడిట్ టీడీపీది || #srikaku... youtu.be/BHGnyc8b0VY?si… via YouTube

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.

Chanandler Bong (@thebongchh) 's Twitter Profile Photo

ఆ కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ లెటర్ ఎక్కడ రాసిందో పెట్టరా గూట్లే Nagarjuna Yadav. నోటికొచ్చింది ఏడిపడితే అది వాగడం కాదు. లెటర్ పెట్టకపోతే రేపటి నుంచి రాజకీయాల జోలికి రాకు ❌

mahesh kambala ✊✊ (@maheshkambala1) 's Twitter Profile Photo

రోడ్లు నాణ్యత బాగాలేదని తప్పుడు ప్రజలు చేస్తున్న వైసిపి!! నేను చాలా ట్రై చేశా రోడ్డు ఎక్కడా బాలేదా చూద్దాం అని... కానీ బ్రహ్మాండం చేత్తో కాళ్లతో లాగుదామని చూసా కానీ రాదే.. బహుశా YSR Congress Party వాళ్లలా నేను కట్ చేసిన దగ్గరే చెయ్యాలేమో 😂😂 #YCheaPolitics Pawan Kalyan Krishna Teja IAS

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

Every great change begins with one leader who dares to be accountable. Even when the path is tough, real leaders choose accountability over convenience. This is the leadership that inspires generations. ✊🫡 #PawanKalyanAneNenu Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

Bharat today celebrates the rising power of Nari Shakti across every sphere of life. Reflecting this national transformation, R Vaishali (Vaishali) has created history by winning the International Chess Federation Women’s Candidates Tournament in Cyprus, becoming the first Indian woman to

Bharat today celebrates the rising power of Nari Shakti across every sphere of life.

Reflecting this national transformation, R Vaishali (<a href="/chessvaishali/">Vaishali</a>) has created history by winning the <a href="/FIDE_chess/">International Chess Federation</a> Women’s Candidates Tournament in Cyprus, becoming the first Indian woman to
Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

“Pawan Kalyan proved his words with action"- truly one of the finest works I’ve seen lately. Big respect to Team Amigo Tube🙏 the execution was spot on. 👏🔥 And special mention to Naga Babu Konidela garu for his powerful voice-it adds so much depth. 🙌 Must watch:

Bolisetti Srinivas (@bolisettisrinu) 's Twitter Profile Photo

ఇంతకు దిగజారాలా? సిగ్గుందా YSR Congress Party ? లేఖలో అంతా నిజమే అయితే కనీసం ఫిర్యాదుదారుడి ఇంటి పేరు, ‌అడ్రస్ అయినా ఉండాలి కదా? ఇది ఏ అనామక లేఖో తెలియదు! ఇలాంటి బేస్‌లెస్, అనామక ప్రచారాలతో ప్రజలను మోసం చేయకండి. ఆధారాలు ఉంటే బయటపెట్టండి!