Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile
Dr.Venkatesh chowhan

@venkateshchowan

Girijana Shakthi Founder National President & Congress Party Leader

ID: 266808937

calendar_today15-03-2011 21:19:55

877 Tweet

2,2K Followers

274 Following

Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

ప్రకృతి ఒడిలో ఉన్న ప్రతి క్షణం ఆనందమే, పొద్దున్న వెలుగులో పర్వతాలపై పొంగే పొగమంచు, పక్షుల కిలకిలలో మెలుకువ తెచ్చే మధుర గానం, పూల పరిమళంతో నిండిన ప్రతి గాలి తాకుడు, మనసును మైమరపించే ప్రకృతి అందాల లోకం.

K Raju (@krajuinc) 's Twitter Profile Photo

Strongly condemn the disgraceful and derogatory remarks made by Himanta Biswa Sarma against Hon’ble Congress President Shri Mallikarjun Mallikarjun Kharge Ji. Such language reflects the BJP’s deep-rooted disrespect towards Dalit leadership and democratic values. This is unacceptable in a

Strongly condemn the disgraceful and derogatory remarks made by Himanta Biswa Sarma against Hon’ble Congress President Shri Mallikarjun Mallikarjun Kharge Ji.

Such language reflects the BJP’s deep-rooted disrespect towards Dalit leadership and democratic values. This is unacceptable in a
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

#మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళి “సమాజంలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు . జై భీమ్ – జై ఫూలే

#మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళి

“సమాజంలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు .
జై భీమ్ – జై ఫూలే
K Raju (@krajuinc) 's Twitter Profile Photo

सभी को #विश्वबंजारादिवस2026 की हार्दिक बधाई!आज Congress के मुख्यालय इंदिरा भवन में Dalit Congress 🇮🇳 के विमुक्त जनजाति टास्क फोर्स द्वारा आयोजित विश्व बंजारा दिवस समारोह में शामिल होकर सम्मानित महसूस किया। देशभर के बंजारा समाज को हार्दिक शुभकामनाएँ।

सभी को #विश्वबंजारादिवस2026 की हार्दिक बधाई!आज Congress के मुख्यालय इंदिरा भवन में Dalit Congress 🇮🇳 के विमुक्त जनजाति टास्क फोर्स द्वारा आयोजित विश्व बंजारा दिवस समारोह में शामिल होकर सम्मानित महसूस किया। देशभर के बंजारा समाज को हार्दिक शुभकामनाएँ।
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

🔥 బాదుడే బాదుడు… వికెట్లే వికెట్లు – సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం 🔥 హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది

Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

చదువు “శిక్షణ పొందండి!” ఐక్యత “సంఘటితమవ్వండి!” పోరాడు “పోరాడండి!” ఇవి మాటలు కాదు. ఇవి బానిసత్వాన్ని పగలగొట్టే మంత్రాలు! అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన ప్రశ్న ! ఒక విప్లవం! ఒక అగ్ని! ఆ అగ్ని ఇంకా కాలుతోంది… నీ లోపల వెలిగే దాకా… 🔥✊

చదువు “శిక్షణ పొందండి!”
ఐక్యత “సంఘటితమవ్వండి!”
పోరాడు “పోరాడండి!”
ఇవి మాటలు కాదు.
ఇవి బానిసత్వాన్ని పగలగొట్టే మంత్రాలు!

అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు
ఒక శక్తివంతమైన ప్రశ్న !
ఒక విప్లవం!
ఒక అగ్ని!
ఆ అగ్ని ఇంకా కాలుతోంది…
నీ లోపల వెలిగే దాకా… 🔥✊
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాపాడుతూ, భారత రాజ్యాంగ రక్షణకై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. సమానత్వం, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది.

Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

Today, homage was paid to Dr. Ambedkar in Hyderabad, remembering his immense contributions to the nation. On this occasion, we paid our respects and recalled his tireless efforts in shaping the Indian Constitution and ensuring justice, equality dignity for all sections of society

“బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం – రాజ్యాంగ రక్షణకై కాంగ్రెస్ కట్టుబడి ఉంది” బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం అందించిన మహానేత. ఆయన ఆశయాలు ప్రతి భారతీయుడి జీవితానికి దిశానిర్దేశం చేసే మహోన్నత విలువలు.

Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

పార్లమెంట్ సాక్షిగా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణను అవమానించడం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా గట్టి నిరసనలు జరుగుతాయి.

పార్లమెంట్ సాక్షిగా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణను అవమానించడం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు.
బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా గట్టి నిరసనలు జరుగుతాయి.
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

Statements made by BJP MP Tejasvi Surya in Parliament have deeply hurt the self-respect of Telangana. Insulting a state achieved through the sacrifices of martyrs will not be tolerated by the people. The BJP leadership must issue an immediate apology, or face strong protests

Statements made by BJP MP Tejasvi Surya in Parliament have deeply hurt the self-respect of Telangana.
Insulting a state achieved through the sacrifices of martyrs will not be tolerated by the people.
The BJP leadership must issue an immediate apology, or face strong protests
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

#మిత్రులారా, కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నా సహచర జాతీయ కోఆర్డినేటర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గౌరవనీయుల డాక్టర్ శ్రీనివాస్ గారిని ఈరోజు గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆదివాసి ముఖ్య నాయకుల సమావేశంలో కలుసుకోవడం జరిగింది.

#మిత్రులారా,
కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నా సహచర జాతీయ కోఆర్డినేటర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గౌరవనీయుల డాక్టర్ శ్రీనివాస్ గారిని ఈరోజు గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆదివాసి ముఖ్య నాయకుల సమావేశంలో కలుసుకోవడం జరిగింది.
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి కేవలం చదువుకే ఉంటుంది ఆలోచించూ ఆగిపోతావా ఆగమైపోతావా లేక ఆత్మాభిమానంతో ఎదుగుతావో సమయం ఉన్నప్పుడు డబ్బు ఉండదు,..! డబ్బు ఉన్నప్పుడు సమయం ఉండదు అవి రెండు ఉన్నప్పుడు ఆస్వాదించే శక్తి ఉండదుఆరోగ్యం కూడా సహకరించదు.

నువ్వు గౌరవించే స్థాయి నుండి
నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి
కేవలం చదువుకే ఉంటుంది
ఆలోచించూ
ఆగిపోతావా
ఆగమైపోతావా
లేక ఆత్మాభిమానంతో ఎదుగుతావో
సమయం ఉన్నప్పుడు డబ్బు ఉండదు,..!
డబ్బు ఉన్నప్పుడు సమయం ఉండదు
అవి రెండు ఉన్నప్పుడు ఆస్వాదించే శక్తి ఉండదుఆరోగ్యం కూడా సహకరించదు.
Dr.Venkatesh chowhan (@venkateshchowan) 's Twitter Profile Photo

ఇది.. కాంగ్రెస్ పార్టీకి.. మహిళా బిల్లుకు.. ఉన్న చరిత్ర.. చరిత్ర వక్రీకరిస్తే.. ఊరుకునేదే లేదు