Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile
Siva Veerapaneni

@veerapanenisc

Executive Producer | Publicist | SocialMedia Manager | Digital PRO

ID: 1043078813998088197

linkhttp://instagram.com/siva.veerapaneni calendar_today21-09-2018 10:05:43

912 Tweet

1,1K Followers

222 Following

Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

ఏపీ క‌బంధహ‌స్తాల నుండి బ‌య‌ట‌ప‌డ‌టం చూసి #RamojiRao గారు కన్నుమూశారు ...

Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

పవర్ ఫుల్ జర్నలిస్ట్ Murthy Journalist గారి గురించి రాజేష్ మహాసేన మాటల్లో వినండి 👇Rajesh Mahasena Official

Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Danasari Seethakka #seethakka

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళ
శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
శ్రీమతి సీతక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Danasari Seethakka #seethakka
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన కృషి ఫలించింది. 25 వేల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీపీసీఎల్ రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. #NaraChandrababuNaidu #AndhraPradesh

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన కృషి ఫలించింది. 25 వేల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీపీసీఎల్ రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

ఆవేదనకి అద్దం పట్టిన ఆ కళ్ళు..ఎన్ని భావోద్వేగాల్ని దాచాయో..! Meet Lakshmi from #Bahishkarana Ananya Nagalla

ఆవేదనకి అద్దం పట్టిన ఆ కళ్ళు..ఎన్ని భావోద్వేగాల్ని దాచాయో..!

Meet Lakshmi from #Bahishkarana Ananya Nagalla
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

Many more happy returns to our dynamic leader KTR Anna have great year ahead ♥️✨god bless u with great health 🤍✨ #HappyBirthdayKTR

Many more happy returns to our dynamic leader KTR Anna have great year ahead ♥️✨god bless u with great health 🤍✨

#HappyBirthdayKTR
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

Here's the special CDP to celebrate the amazing Ananya Nagalla ❤️ Sending our best wishes to the beautiful actress & talented queen #AnanyaNagalla for a fantastic birthday! ✨ #HBDAnanyaNagalla

Here's the special CDP to celebrate the amazing Ananya Nagalla ❤️

Sending our best wishes to the beautiful actress & talented queen #AnanyaNagalla for a fantastic birthday! ✨

#HBDAnanyaNagalla
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. *అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...*

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

*అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...*
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

విజయవాడ సింగ్ నగర్ వాసులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని అర్ధరాత్రి సమయంలో వారి కోసం ఆహారం, నీళ్లు తీసుకుని వెళ్లి వారికి స్వయంగా అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradeshRains

విజయవాడ సింగ్ నగర్ వాసులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని అర్ధరాత్రి సమయంలో వారి కోసం ఆహారం, నీళ్లు తీసుకుని వెళ్లి వారికి స్వయంగా అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#AndhraPradeshRains
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

ఒక్కోసారి ఈ మనిషిని చూస్తే భయం వేస్తుంది.. యువకులే చలికి తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకుంటే పెద్దయన మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు... ఈయన పనితనం దేవుడు నీ సైతం ఆశ్చర్యపారుస్తుంది అనటం లో సందేహం లేదు.. Hats off N Chandrababu Naidu Sir.. #Floods #AndhraPradeshRains #Ncbn #TDP

Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

BVSK CHAITANYA C/O Sri Naga Lakshmi Nilayam, AMUL ICECREAM Building, R.S. 259/5, Plot No 7, Pamulakalava Opp. Line of Rayithu Bazar, Near Capital Way Appartment Jakkampudi Road, Vij-520001 Cell :+91- 91601 34339 +91- 89772 73699 Lokesh Nara CMO Andhra Pradesh

Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

From the ancient realms of Indian Itihasas, Emerges a new Superhero in Prasanth Varma Cinematic Universe ❤️‍🔥 SLV Cinemas & Legend Productions Proudly Introducing Moksh Nandamuri to the world cinema in a Mythological Action Entertainer 💥 Happy Birthday MOKSHU ❤️ Directed by Prasanth Varma

From the ancient realms of Indian Itihasas, Emerges a new Superhero in Prasanth Varma Cinematic Universe ❤️‍🔥

SLV Cinemas & Legend Productions Proudly Introducing Moksh Nandamuri to the world cinema in a Mythological Action Entertainer 💥

Happy Birthday MOKSHU ❤️

Directed by Prasanth Varma
Siva Veerapaneni (@veerapanenisc) 's Twitter Profile Photo

వరద బాధితులకు విరాళం ప్రకటించిన ఏకైక హీరోయిన్ అనన్య నాగళ్ళ. 1986లో వరద బాధితులకు చాలామంది హీరోయిన్లు విరాళం ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం అనన్య ఒక్కరే. తెలుగువారికి, పరభాష వారికి తేడా అదే. ఎంతైనా మనవాళ్ళు మనవాళ్ళే. Ananya Nagalla

వరద బాధితులకు విరాళం ప్రకటించిన ఏకైక హీరోయిన్ అనన్య నాగళ్ళ. 1986లో వరద బాధితులకు చాలామంది హీరోయిన్లు విరాళం ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం అనన్య ఒక్కరే. తెలుగువారికి, పరభాష వారికి తేడా అదే. ఎంతైనా మనవాళ్ళు మనవాళ్ళే.
Ananya Nagalla