Bhavya🦩
@unexpected5678
🇮🇳 🇺🇸 🇲🇻 🇲🇽 🇶🇦 🇹🇷 🇮🇩 🇻🇳 🇧🇸 🇯🇲 🇦🇪… WABI SABI …
ID:3308460655
07-08-2015 03:56:13
92,0K Tweets
20,9K Followers
691 Following
టీడీపి నాయకులు జనాబ్ నాగుల్ మీరా గారు మరియు ఎంఎస్ బేగ్ గార్లతో కలిసి 49వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికుల ఆత్మీయ పలకరింపులతో ప్రచార కార్యక్రమం ఎంతో కోలాహలంగా ముందుకు సాగడం ఆనందాన్ని కలిగించింది.
BJP ANDHRA PRADESH MSBaig Telugu Desam Party JanaSena Party
కోడి కత్తి డ్రామాలే నీ అజెండా...
వాటిని తిప్పికొట్టటమే మా అజెండా...
గొడ్డలి పోటు రాజకీయం నీ అజెండా...
రాష్ట్ర రక్షణకు సిద్ధమాయే మా అజెండా...
#EndOfYCP
#YCPAntham
#2024JaganNoMore
#ByeByeJaganIn2024
#AndhraPradesh
Kodi Kathi Kamal Hassan is Back!
#EndOfYCP
#YCPAntham
#2024JaganNoMore
#ByeByeJaganIn2024
#AndhraPradesh
కంటిపై గాయం కారణంగా.. రెండు వారాలు కాళ్ళతో నడవకూడదని సూచించిన వైద్యులు.. 🤭
#KodiKathiDrama2
#AndhraPradesh
నటనకు నవత తరగని యువత
నీ రస హృదయం రాయని కవిత
అభినయ సిరి గా అభినవ గిరి గా
వచ్చాడు రస రాజు
నిన్ను చూసి మెచ్చాడు నట రాజు
#KodiKathiDrama2
#AndhraPradesh
ఈడు ఏమైనా పావురమా ? పిట్టా ? గులక రాయి విసిరితే పోతాడా ఏంటి ? ఆయనే, ఆయన పార్టీ కార్యకర్తలతో రాయి వేయించుకున్నాడు
#KodiKathiDrama2
#AndhraPradesh
అసెంబ్లీలో నా గురించి అనరాని మాటలు అన్నారు. అసెంబ్లీలో, ఒక స్త్రీని అవమానించారు, హేళన చేసారు.
#NijamGelavali NDARavali
#NijamGelavali
#NaraBhuvaneshwari
#AndhraPradesh