𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profileg
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠

@YSJ2024

Die Hard Fan Of @ysjagan Anna🤩

ID:1292460883344408576

calendar_today09-08-2020 14:01:35

57,8K Tweets

19,1K Followers

78 Following

Follow People
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

Potheni Mahesh Punch👊🔥

పవన్ కళ్యాణ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు!!

అసలు పవన్ కళ్యాణ్ కు స్కిల్ లేదు డెవలప్మెంట్ ఎక్కడినుండి వస్తుంది.

~ పోతిన మహేశ్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

Pothina Mahesh Mass Batting 🔥

పవన్ కళ్యాణ్ కాదు అల్లు అర్జున్ ఒక బ్రాండ్

అల్లు అర్జున్ ఎంతోమందిని ఆదుకున్నారు .

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్రాండ్ క్రియేట్ చేశాడు

పవన్ కు ఉన్న బ్రాండ్ మోసం చేయడం

~ పోతిన మహేష్

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

జనసేన పార్టీ లక్ష్యం ఏంటో చెప్పాలి!!

కనీసం జండాలు మోసే కూలీలు కైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.

~ పోతిన మహేష్🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

హర హర వీరమల్లు సినిమాకు వస్తున్న ప్యాకేజీని వైట్ మనీ కింద మార్చడానికి చూస్తున్నావు!!

కాబట్టే ఇంత ఆలస్యం అవుతుంది.

~ పోతిన మహేష్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ మీద దిల్ రాజ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారు!!

ఇంటిలిజెన్స్ రిపోర్టులు నీకే కాదు మాకు కూడా తెలుస్తాయి.

~ పోతిన మహేష్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BLASTING NEWS 🔥

సంచలన వీడియోను రిలీజ్ చేసిన వైసీపీ!!

టీడీపీ అంతర్గత సమావేశంలో వైసీపీ గెలుపు అంచనాలు.

147 సీట్లలో వైసీపీకే బలం అంటూ ప్రజెంటేషన్.

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే!!

నెల్లూరు గడ్డ పై వైసీపీ జెండా ఎగరవేస్తాం.

~ విజయ్ సాయి రెడ్డి కూతురు 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BLASTING NEWS

వైసీపీలో చేరిన పలువురు టిడిపి,జనసేన నేతలు!!

వైసీపీ కండువా కప్పుకున్న టిడిపి నేతలు ఎర్రపాత్రుడు లక్ష్మి, ఆడారి.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరని జనసేన నేత DMR శేఖర్.

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ ను కలవడానికి రుక్మిణి అడిగినా కలవనివ్వలేదు!!

~ కోనసీమ జనసేన నేత 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

ప్రతిపక్షాలు కు ఇదే నా చాలెంజ్!!

రాజమండ్రి అభివృద్ధిపై చర్చకు రండి.

ఈ ఐదేళ్లలో నేను అభివృద్ధి చేసింది ట్రైలర్ మాత్రమే.

మరో ఐదు ఏళ్ళు అవకాశం ఇవ్వండి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా.

~ మార్గాన్ని భరత్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

జనసేన లో పవన్ కళ్యాణ్ కు నాయకత్వ లక్షణాలు లేవు!!

సీఎం జగన్ పాలన నాకు నచ్చి వైసిపిలో చేరాను.

~ కోనసీమ జిల్లా జనసేన DMR శేఖర్

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టం!!

రైతులు నీటి కష్టాలు తీర్చాం.

~ రవీంద్రనాథ్ రెడ్డి 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BREAKING NEWS

మంగళగిరిలో లోకేష్ అనుచరులు దాష్టికానికి YCP నేతా బలి!!

లోకేష్ అనుచరుల దాడిలో గాయపడ్డ వెంకటరెడ్డి మృతి.

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

సీఎం జగన్ మా పాలన నచ్చితే ఓటు వేయమని అడుగుతున్నారు!!

చంద్రబాబు మా కుటమి చూసి ఓటు వేయమని అడుగుతున్నారు.

~ వాసిరెడ్డి పద్మ🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

సీఎం జగన్ ను ప్రజలు సొంత కొడుకులా ఆదరిస్తున్నారు.

DBT ద్వారా నేరుగా లబ్ధిదారులు ఖాతల్లో జమ చేసాం.

ప్రజలకు ఇంత మంచి చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా.

సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల అందించారు.

~ మార్గాన్ని భరత్🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

మా పార్టీ కార్యకర్తలు అందరూ జగన్ వెంట మేమంతా సిద్ధం అని వస్తున్నారు!!

ప్రతిపక్షాలు కూటమి కట్టిన సరి తట్టుకోలేక రాళ్ల దాడి చేస్తున్నారు.

~ వాసిరెడ్డి పద్మ🔥

account_circle