Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profileg
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్

@DrGVPraveenKum1

TDP Incharge, Proddatur, Kadapa Dt, AP.
Young dynamic leader igniting growth, peace and progress, empowering the people of Proddatur.

ID:1254817623847641088

calendar_today27-04-2020 17:00:29

1,0K Tweets

1,0K Followers

39 Following

Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

రాజనీతిజ్ఞుడు, నిత్య శ్రామికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

BirthdayCDP

రాజనీతిజ్ఞుడు, నిత్య శ్రామికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HBDBabu #CBN #CBNBirthdayCDP #HBDCBN
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #ugadi2024
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

వైకాపా ప్రభుత్వం జె-బ్రాండ్ మద్యాన్ని అమ్ముతూ...అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. కల్తీ మద్యం ద్వారా దోచుకున్న ఆదాయాన్ని జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నాడు. Liquor Mafia Thuppu Jagan

వైకాపా ప్రభుత్వం జె-బ్రాండ్ మద్యాన్ని అమ్ముతూ...అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. కల్తీ మద్యం ద్వారా దోచుకున్న ఆదాయాన్ని జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నాడు. Liquor Mafia Thuppu Jagan #LiquorMafiaThuppuJagan #AndhraPradesh
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

జగన్ తన స్వార్థం తో పింఛనుదారుల పొట్ట కొట్టాడు డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పెన్షనర్లకు జగన్ మొండి చేయి చూపించాడు.

జగన్ తన స్వార్థం తో పింఛనుదారుల పొట్ట కొట్టాడు డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పెన్షనర్లకు జగన్ మొండి చేయి చూపించాడు. #PensionsDongaJagan #AndhraPradesh
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అంటూ 'రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం'తో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షించాయి.దీంతో దేశంలో సంక్షేమ పాలన మొదలయ్యింది.

పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అంటూ 'రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం'తో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షించాయి.దీంతో దేశంలో సంక్షేమ పాలన మొదలయ్యింది. #42YearsOfTeluguDesam
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

సాటి మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులను క్షమించే గుణం, సహనం, శాంతి మార్గం

ఇది మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం

సాటి మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులను క్షమించే గుణం, సహనం, శాంతి మార్గం ఇది మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం #GoodFriday
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

జై తెలుగుదేశం!

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం! #tdp #telugudesamparty
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

ప్రొద్దుటూరు సమస్యలపై నా పోరాటం ఆగదు.

ప్రొద్దుటూరు అభివృద్దే నా ఆశయం.. కొనసాగుతుంది నా పోరాటం..

ప్రొద్దుటూరు సమస్యలపై నా పోరాటం ఆగదు. ప్రొద్దుటూరు అభివృద్దే నా ఆశయం.. కొనసాగుతుంది నా పోరాటం.. #proddatur #ukkupraveen #jaitdp
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

ఏమండీ రాచమల్లు గారు, కనిపిస్తుందా ఇది.గత ఎన్నికల్లో మీ అతి ముఖ్యమైన హామీల్లో ఒకటి పారిశుధ్యం అభివృద్ది పరచడం.

ఇన్ని రోజులూ ఎలాగూ చేయలేదు, ఇప్పుడు చేయమని అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే బాగుపరుస్తాను అంటారు అంతే కదా...

ఏమండీ రాచమల్లు గారు, కనిపిస్తుందా ఇది.గత ఎన్నికల్లో మీ అతి ముఖ్యమైన హామీల్లో ఒకటి పారిశుధ్యం అభివృద్ది పరచడం. ఇన్ని రోజులూ ఎలాగూ చేయలేదు, ఇప్పుడు చేయమని అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే బాగుపరుస్తాను అంటారు అంతే కదా... #ByeByeJaganIn2024
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాభినందనాలు.

ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయండి.

ALL THE BEST!!!

account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు. మా ఎజెండా ఒక్కటే అదే సంక్షేమం, అభివృద్ధి.

మూడు పార్టీల జెండాలు వేరు కావచ్చు. మా ఎజెండా ఒక్కటే అదే సంక్షేమం, అభివృద్ధి. #PrajaGalam  #TDPJSPBJPWinning   #APWelcomesNamo
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రేపు ఉదయం 9 గంటల నుండి నా స్వగృహం, YMR కాలనీ నందు అందుబాటులో ఉంటాను.

కలలకు రెక్కలు పథకం కింద వృత్తి విద్యా కోర్సులు చేయాలంటే రుణాలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వమే హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది.
iTDP Official Telugu Desam Party
Lokesh Nara

కలలకు రెక్కలు పథకం కింద వృత్తి విద్యా కోర్సులు చేయాలంటే రుణాలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వమే హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. @iTDP_Official @JaiTDP @naralokesh #KalalakuRekkalu
account_circle