WeAreVijayawada (@wearebezawada) 's Twitter Profile
WeAreVijayawada

@wearebezawada

☀️rise State #Andhrapradesh #Vijayawada is that the initial design of the Indian flag was made by a great person called Shri Pingali Venkayya

ID: 4200574814

linkhttps://t.me/krkdeals calendar_today11-11-2015 10:57:17

1,1K Tweet

420 Takipçi

664 Takip Edilen

DD News Andhra (అధికారిక ఖాతా) (@ddnewsandhra) 's Twitter Profile Photo

విజయవాడ: ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి మంచి నీటి బాటిల్ కోసం వస్తే.. ఆ షాపులో ఉన్న వ్యాపారీ ఏమరుపాటుతో ప్రవర్తించాడు ఆ వ్యాపారి. మంచినీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో అసలే దాహంతో ఉండి అక్కడకు వచ్చిన చైతన్య అనే స్టూడెంట్ బాటిల్‍‌ను ఓపెన్ చేసి వెంటనే తాగేశాడు.

విజయవాడ: ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి మంచి నీటి బాటిల్ కోసం వస్తే.. ఆ షాపులో ఉన్న వ్యాపారీ ఏమరుపాటుతో ప్రవర్తించాడు ఆ వ్యాపారి. మంచినీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో అసలే దాహంతో ఉండి అక్కడకు వచ్చిన చైతన్య అనే స్టూడెంట్ బాటిల్‍‌ను ఓపెన్ చేసి వెంటనే తాగేశాడు.
DD News Andhra (అధికారిక ఖాతా) (@ddnewsandhra) 's Twitter Profile Photo

సీఎం YS Jagan Mohan Reddy పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో బుధవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు Vijayawada City Police ప్రకటించారు. సాయంత్రం 5గంటలకు పంజాసెంటర్‌లో ఉన్న ముసాఫిర్‌ ఖానాను CM ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు.1/2

DD News Andhra (అధికారిక ఖాతా) (@ddnewsandhra) 's Twitter Profile Photo

ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. 2/2

Srikanth Matrubai (@srikantmatrubai) 's Twitter Profile Photo

Besides running shelters for elderly and orphaned women, Kanuri Madhavi of Gannavaram (#Vijayawada). She washes wounds of elderly deceased people before their last rites all this without getting any FINANCIAL support. She says 'Change begins at home.'

Besides running shelters for elderly and orphaned women, Kanuri Madhavi of Gannavaram (#Vijayawada). 
She washes wounds of elderly deceased people before their last rites all this without getting any FINANCIAL support. 
She says 'Change begins at home.'
Phanindra Papasani (@phanindrap_tnie) 's Twitter Profile Photo

Anyone from #Vijayawada or #Guntur facing harassment from loan recovery agents or online loan app agents, please DM me. Tq. #AndhraPradesh

DRM Vijayawada (@drmvijayawada) 's Twitter Profile Photo

It is clarified that no such works are being taken up by the Division and no trains are being Cancelled/Rescheduled/ Diverted from Vijayawada Station due to the above mentioned works. Hence Passengers are kindly requested ignore it. Ministry of Railways South Central Railway

It is clarified that no such works are being taken up by the Division and no trains are being Cancelled/Rescheduled/ Diverted from Vijayawada Station due to the above mentioned works. 
Hence Passengers are kindly requested  ignore it.
<a href="/RailMinIndia/">Ministry of Railways</a> 
<a href="/SCRailwayIndia/">South Central Railway</a>
NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

విజయవాడలో విజృంభిస్తోన్న డయేరియా.. ఇప్పటి వరకు కలుషిత నీరు తాగి ఐదుగరు మృతి.. మరింత పెరుగుతున్న డయేరియా బాధితుల సంఖ్య.. నీటిలో నైట్రేట్ మోతాడు అధికమే కారణమంటున్న అధికారులు.. రేపు ఉదయం నీటి టెస్ట్ రిపోర్టులు వస్తాయంటున్న అధికారులు.. #Vijayawada #AndhraPradesh #WaterSafety

WeAreVijayawada (@wearebezawada) 's Twitter Profile Photo

ఆహారం, త్రాగునీరు, వసతి, వైద్యం తదితర సహాయం కోసం ఈ అధికారులను నేరుగా సంప్రదిచవచ్చు, స్పందించని పక్షంలో కింది హెల్ప్ లైన్ ను, వాట్సాఅప్ నంబర్ ను సంప్రదించవచ్చు వాట్సాప్ నం: +91 91542 67973 హెల్ప్ లైన్ :112 #vijayawada #VijayawadaFloods #VijayawadaRains WeAreVijayawada

ఆహారం, త్రాగునీరు, వసతి, వైద్యం తదితర సహాయం కోసం ఈ అధికారులను నేరుగా సంప్రదిచవచ్చు, స్పందించని పక్షంలో కింది హెల్ప్ లైన్ ను, వాట్సాఅప్ నంబర్ ను సంప్రదించవచ్చు 

వాట్సాప్ నం: +91 91542 67973
హెల్ప్ లైన్ :112 #vijayawada #VijayawadaFloods #VijayawadaRains <a href="/WeareBezawada/">WeAreVijayawada</a>