
Women Safety Wing, Telangana Police
@tg_womensafety
The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.
ID: 1151022489973035008
http://www.womensafetywing.telangana.gov.in/ 16-07-2019 06:55:21
3,3K Tweet
29,29K Takipçi
144 Takip Edilen

ఆన్లైన్ లో గేమ్స్ కు ఎడిక్ట్ అవ్వకుండా మరియు సైబర్ బెదిరింపుల బారినపడే ఆటలు ఆడకుండా పిల్లల తెలివితేటలు పెంచుకునే గేమ్స్ ఆడాలని ట్రైనర్ సాయి సతీష్ గద్వాల్ #CybHerIII ద్వారా గద్వాల్ & వనపర్తి జిల్లాల విద్యార్థులకు ఆన్లైన్ గేమింగ్ లో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పారు. DGP TELANGANA POLICE
