Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన ఈరోజు ప్రారంభించారు.

తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన ఈరోజు ప్రారంభించారు.

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు 
#TelanganaFormationDay
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

నేడు అమరుల సంస్మరణ

తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు తెలంగాణవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించి వారి త్యాగాల స్మరణ.

హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరించనున్న సీఎం శ్రీ కేసీఆర్.

నేడు అమరుల సంస్మరణ 

తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు తెలంగాణవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించి వారి త్యాగాల స్మరణ.

హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరించనున్న సీఎం శ్రీ కేసీఆర్.

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
account_circle
Gangula Kamalakar(@GangulaBRS) 's Twitter Profile Photo

Participating in a program to commemorate the martyrs who sacrificed their lives in the pursuit of Sarvarastra on the occasion of Martyrs Remembrance Day as part of Telangana State's Decade Celebrations.

#martyrsday 
#telanganaformationday
account_circle
KARTHIK PSPK™(@Karthik4PSPK) 's Twitter Profile Photo

Real dec 3 🙏
Telangana moment lo poradina andariki equal respect dirkali ani korukutunna..

Inni rojulu credits motham KCR eh dobeyadaniki try chesadu..🙏

account_circle
Mohd Moazam Khan(@mohdmoazamkhan) 's Twitter Profile Photo

Participated in Telangana Dashabdi Utsavalu celebration and Inaugurated Digital Classes & distributed books among the students of Government High School at Galbalguda, Tadban under Bahadurpura Constituency. Asaduddin Owaisi

AIMIM Corporator Mohd Khader

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

T అంటే తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17వ తేదీని ప్రతి ఏడాది అధికారికంగా ఉత్సవంలా నిర్వహించాలని గెజిట్ జారీ చేసింది Narendra Modi ప్రభుత్వం.

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు 
#TelanganaFormationDay
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ప్రతి ఏడాది అధికారిక ఉత్సవంలా నిర్వహించాలని గెజిట్ జారీ చేసిన భారత ప్రభుత్వం.

తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడంలో ప్రధాని శ్రీ Narendra Modi ప్రభుత్వం ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది.

సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా ప్రతి ఏడాది అధికారిక ఉత్సవంలా నిర్వహించాలని గెజిట్ జారీ చేసిన భారత ప్రభుత్వం.

తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడంలో ప్రధాని శ్రీ @narendramodi ప్రభుత్వం ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది.

#narendramodi
#telanganaformationday
account_circle
Latha(@LathaReddy704) 's Twitter Profile Photo

దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా
తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ హైదరాబాద్ లో అతిపెద్ద డ్రోన్ షో!
జూన్ 22 న, సాయంత్రం 7 గంటలకు

దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా
తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ హైదరాబాద్ లో అతిపెద్ద డ్రోన్ షో!
జూన్ 22 న, సాయంత్రం 7 గంటలకు
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు  #TelanganaFormationDay 
#TelanganaTurns10
account_circle
Vemula Prashanth Reddy(@VPR_BRS) 's Twitter Profile Photo

నేడు అమరుల సంస్మరణ
తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు తెలంగాణవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించి వారి త్యాగాల స్మరణ.
హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరించనున్న సీఎం శ్రీ కేసీఆర్.

నేడు అమరుల సంస్మరణ
తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు తెలంగాణవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించి వారి త్యాగాల స్మరణ.
హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరించనున్న సీఎం శ్రీ కేసీఆర్.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
account_circle
Sarita Avula(@SaritaAvula) 's Twitter Profile Photo

ఉద్విగ్న ఘ‌ట్టం.. కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు

ఉద్విగ్న ఘ‌ట్టం.. కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు #TelanganaFormationDay #TelanganaTurns10
account_circle
Buchibabu Kp(@BuchibabuKp) 's Twitter Profile Photo

స్వరాష్ట్ర సాధనకై అమరులైన తెలంగాణ అమరవీరులకు జోహార్లు..

జోహార్ తెలంగాణ అమరవీరులకి..

జై తెలంగాణ ✊✊ 💐

BRS Party Harish Rao Thanneeru Dinesh Chowdary Telangana Vijay

account_circle
Deccan Chronicle(@DeccanChronicle) 's Twitter Profile Photo

Telangana's 21-day decennial celebrations end with the inauguration of Telangana Martyrs Memorial Centre at Tank Bund by CM .

deccanchronicle.com/nation/current…

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 12,625 దేవాలయాల్లో ముఖ్యమంత్రి గోత్రనామాలతో అర్చనలు, గణపతి, రుద్ర చండీహోమాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 12,625 దేవాలయాల్లో ముఖ్యమంత్రి #KCR గోత్రనామాలతో అర్చనలు, గణపతి, రుద్ర చండీహోమాలు నిర్వహిస్తున్నారు.
#TelanganaTurns10 #TelanganaFormationDay
account_circle