AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profileg
AIR News Hyderabad

@airnews_hyd

Official account of All India Radio News, Hyderabad

ID:810943829536686080

linkhttps://newsonair.gov.in calendar_today19-12-2016 20:24:10

82,9K Tweets

15,9K Followers

23 Following

AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక (19-05-2024)

youtube.com/watch?v=RywhSp…

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ నరసింహ జయంతి సందర్భగా యాదాద్రిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు స్వామి వారికి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు తెలిపారు

*⃣ఆలయంలో వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ లో నూతన 2024-25 విద్యాసంవత్సరంలో తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15 శాతం నాన్ లోకల్ సీట్లకు పోటీ పడవచ్చని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు

*⃣ #Telangana లో నూతన 2024-25 విద్యాసంవత్సరంలో #engineering తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15 శాతం నాన్ లోకల్ సీట్లకు పోటీ పడవచ్చని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పేర్లను నుండి , గా మార్చుకున్న లోగోను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ

TGSPDCL

*⃣ #Telangana ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పేర్లను #TSSPDCL నుండి #TGSPDCL , #TGNPDCL గా మార్చుకున్న లోగోను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ @TsspdclCorporat
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది

*⃣పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్
👉 jeemain.nta.ac.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు

*⃣బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది *⃣పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ 👉 jeemain.nta.ac.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు #jeemain2024
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ ; ఎయిర్ పోర్టు కు మెట్రో విస్తరణ లో భాగంగా నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూట్ ఖరారు చేసినట్టు తెలిపిన మెట్రో ఎం డి ఎన్ వి ఎస్ రెడ్డి

We Are Hyderabad

*⃣ #Telangana ; ఎయిర్ పోర్టు కు మెట్రో విస్తరణ లో భాగంగా నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూట్ ఖరారు చేసినట్టు తెలిపిన మెట్రో ఎం డి ఎన్ వి ఎస్ రెడ్డి #metrotrain #HyderabadMetro @WeAreHyderabad
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ రాబోయే ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Source : PTC

*⃣ రాబోయే ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ Source : PTC
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం...

*⃣ #Telangana రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం... #ECI
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ తెలంగాణలోనే  తొలి మెగా ఫుడ్ పార్క్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో త్వరలో ప్రారంభం కానుంది....

*⃣ తెలంగాణలోనే  తొలి మెగా ఫుడ్ పార్క్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో త్వరలో ప్రారంభం కానుంది....
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣దేశంలోని దక్షిణ ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ.... IMD Weather

*⃣దేశంలోని దక్షిణ ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ.... @IMDWeather #RainAlert
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పురిలియాలో ప్రధాని Narendra Modi కి ఘన స్వాగతం పలికిన ప్రజలు...


BJP BJP West Bengal

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣జగిత్యాల : కన్నుల పండువగా జరుగుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు...

Source : PTC

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు...

*⃣వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు

Source : PTC

*⃣వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు... *⃣వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు Source : PTC
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣యాదాద్రి కొండపై పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం...దేవాలయ ఎండోమెంట్ అధికారి భాస్కర్ రావు

youtube.com/watch?v=rsFlEt…

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదాల్లో అనవసరంగా తన పేరును వాడటం జరుగుతుందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రభుత్వ విప్ - ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు

Source : PTC

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించిన ప్రధానమంత్రి Narendra Modi

BJP BJP West Bengal

*⃣ #Lokssabha ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన #BJP బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించిన ప్రధానమంత్రి @narendramodi #LoksabhaElections #NarendraModi #Election2024 @BJP4India @BJP4Bengal
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ : కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన 2024 లో 🥇బంగారు పతకాలు గెలిచిన భారతదేశ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ , బాక్సర్ మినాక్షి

*⃣ #Boxing : కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన #ElordaCup 2024 లో 🥇బంగారు పతకాలు గెలిచిన భారతదేశ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ , బాక్సర్ మినాక్షి
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ లో భాగంగా 55వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల అధికారిక పోస్టర్ ను ఆవిష్కరించిన Ministry of Information and Broadcasting కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు

Directorate of Film Festivals, India Anurag Thakur (मोदी का परिवार) NFDC India Festival de Cannes International Film Festival of India

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై భారత ప్రీమియర్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి, విజయం సాధించారు...

Open2024
Chirag Shetty

*⃣థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ లో చైనీస్ తైపీకి చెందిన లు మింగ్-చే-టాంగ్ కై-వీపై భారత ప్రీమియర్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి, విజయం సాధించారు... #ThailandOpen2024 #Badminton #Thailand @Shettychirag04
account_circle