sudeepa Chelimi(@sudeepachelimi) 's Twitter Profile Photo

'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. త్వరలోనే అన్ని గ్రామ సచివాలయాలకు విస్తరిస్తాం. '

- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

YS Jagan Mohan Reddy

account_circle
PARAKALA RAJA GOPALA PATTABHI RAMAIAH(@parakalargprama) 's Twitter Profile Photo

80,581 మందికి ఆస్తి సర్టిఫికెట్లు.. తొలి విడతగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, ఇంటి స్థలాలకు ఆస్తి సర్టిఫికెట్లు జారీ. త్వరలో సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా అందించేందుకు కసరత్తు.👍👍
F9 బారిస్టర్
YSR Congress Party

80,581 మందికి ఆస్తి సర్టిఫికెట్లు.. తొలి విడతగా గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, ఇంటి స్థలాలకు ఆస్తి సర్టిఫికెట్లు జారీ. త్వరలో సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా అందించేందుకు కసరత్తు.👍👍
@ANR1929 @IVBRC_RAO #FFF
@YSRCParty

#LandRegistrationInAP #MeeBhumiMaaHami #CMYSJagan #APDC
account_circle
Radhika (Leo)🦁(@sweety_00099) 's Twitter Profile Photo

ఇకపై వివాదాలకు తావులేకుండా మీ ఆస్తులను మీ కళ్ల ముందే రిజి స్ట్రేషన్ చేయిస్తాం - సీఎం జగన్ గారు ...👌😇

account_circle
Vallabhaneni Balashowry(@VBalashowry) 's Twitter Profile Photo

వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ఆస్తులకు రక్షణ.. 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఆధునిక సమగ్ర భూ రీసర్వే.

వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ఆస్తులకు రక్షణ.. 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఆధునిక సమగ్ర భూ రీసర్వే.
#LandRegistrationInAP #CMYSJagan #VallabhaneniBalashowry
account_circle
EBONY MAGAZINE(@EBONY) 's Twitter Profile Photo

Ofo Ezeugwu is revolutionizing the property rental industry! WhoseYourLandlord! was created to improve the renter-landlord relationship, boost housing quality, & advocate for tenant rights. Learn more about better rental opportunities on EBONY.
ebony.com/video/amplifie…

account_circle
Veera RS(@reallyveera) 's Twitter Profile Photo

100 ఏళ్ల తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వo ఆధునిక సమగ్ర భూరీసర్వే...

ఇది రైతులకు, భూయజమానులకు చాలా ఉపయోగం, నాకు తెలిసి మా ప్రకాశం జిల్లాలో వున్న లాండ్ సమస్యలు వేరే ఎక్కడ వుండవు, మాకు చాలా అవసరం 🙏🙏

account_circle
Shaik Mehamood Basha Vali(@MehamoodVali) 's Twitter Profile Photo

బొగ్గు మన అవసరాలకే - జెన్కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు బొగ్గు సరఫరా.

బొగ్గు మన అవసరాలకే - జెన్కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు బొగ్గు సరఫరా. 
#CMYSJagan #LandRegistrationInAP #OTS #AndhraPradesh #APDC
account_circle
Jagan Warriors(@Jagan_Warriors) 's Twitter Profile Photo

జగన్ మీకు మంచి చేస్తే మీ బిడ్డ జగన్ కు మీరు తోడుగా ఉండండి..!

account_circle
Rahul(@2024YCP) 's Twitter Profile Photo

వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఆఖరి ఛాన్స్ ఇవ్వద్దు

- సీఎం జగన్ గారు

account_circle
Gudivada Anusha(@gudivada_anusha) 's Twitter Profile Photo

నేడు శ్రీకాకుళం జిల్లాలో మంచి కార్యక్రమం జరుగుతున్నది

సీఎం జగన్ అన్న

account_circle
Dr.Monditoka Jagan Mohan Rao(@drjaganmohanrao) 's Twitter Profile Photo

వంద సంవత్సరాల తరువాత రాష్ట్రంలో యజ్ఞంలా భూముల రీసర్వే,నవంబరు నెలలో 1,500 గ్రామాలలో సర్వే పూర్తి.

వంద సంవత్సరాల తరువాత రాష్ట్రంలో యజ్ఞంలా భూముల రీసర్వే,నవంబరు నెలలో 1,500 గ్రామాలలో సర్వే పూర్తి.
#DrJaganMohanRaoMonditoka #MLANandigama #Nandigama 
#LandRegistrationInAP
account_circle
Vishnu_Reddy(@VishnuReddy_kvr) 's Twitter Profile Photo

100 ఏళ్ల తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఆధునిక సమగ్ర భూరీసర్వే..

100 ఏళ్ల తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఆధునిక సమగ్ర భూరీసర్వే.. 
#LandRegistrationInAP #MeeBhumiMaaHami #CMYSJagan
account_circle
Rishi priya(@RishiPriya_333) 's Twitter Profile Photo

ఎలాంటి సివిల్ వివాదాలకు తావుండకూడదని అడుగులు ముందుకేస్తున్నాం...

account_circle
Jogi Ramesh(@JogiRameshYSRCP) 's Twitter Profile Photo

100 ఏళ్ల తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వ సారథ్యంలో ఆధునిక సమగ్ర భూరీసర్వే...
నేడు మన గ్రామంలోనే మన గడప వద్దే అత్యంత పారదర్శకంగా సర్వే, భూహక్కు పత్రాలు జారీ తదితర సేవలను అందుబాటులోకి తెచ్చిన మన ప్రభుత్వం.

#CMYSJagan
#MeeBhumiMaaHami
#LandRegistrationInAP
account_circle
Jagan Warriors(@Jagan_Warriors) 's Twitter Profile Photo

ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచేవారికి మరో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా..?

account_circle
Gudivada Anusha(@gudivada_anusha) 's Twitter Profile Photo

మీ ఇంట్లో లబ్ధి చేకూరితేనే నాకు ఓటెయ్యండి

సీఎం జగన్ గారు

account_circle