Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

భైంసా ప్రజలు చైతన్య వంతులు అందుకే బలుపు మాటలు మాట్లాడిన టిల్లు గానికి నిరసన తెలిపినరు.

అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నడు ఇప్పుడు తెలిసొస్తుంది దొరకి పబ్లిక్ మర్లవడితే ఎట్లుంటదో.

జై శ్రీ రామ్ ✊ రా టిల్లు 🤣🤣🤣

account_circle
.(@MeeBidda) 's Twitter Profile Photo

కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ దొంగల పాలయింది, మా నియోజకవర్గంలో BRS చేసిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదు...
- ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు.

account_circle
Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

గీ బలుపు మాటలే నిన్ను Katipally Venkata Ramana Reddy BJP చేతిలో ఒడిపోయేట్టు చేసింది అయినా నీ కావురం అంగలేదు కేసీఆర్.

account_circle
Kumar(@varma000007) 's Twitter Profile Photo

పోరడు చెప్పేది ఎంది అంటే..
గీ ఆంధ్రోళ్ల ఓట్లు మాకు అవసరం లేదు అంటుండు...

👇

account_circle
Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

ఆ పార్టీని 10 కిలోమీటర్ల లోతు లో బొంద వెట్టే వరకు పోదు శివన్న ఈ కోపం

account_circle
Rohan_10(@Rohan_1027) 's Twitter Profile Photo

आ रही है Election2023 में बहुमत के साथ कांग्रेस की ईमानदार सरकार


एक बार फिर से मज़बूत कांग्रेस सरकार


जा रही की भ्रष्ट सरकार

और ने को तबाह कर दिया है,

account_circle
Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

💥 బిగ్ బ్రేకింగ్ 💥

పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో చివరి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు (కుంటి చంద్రాలు కి ఇదే వేకువ జామున) బే'కారు' పార్టీ ఆఫీస్ కేంద్రంగా జబర్దస్త్ ప్రోగ్రాం.

నోట్ : ఈ షో పెద్దలకు మాత్రమే .

account_circle
9iMedia(@9imediachannel) 's Twitter Profile Photo

అతను brs …రేవంత్ కాళ్లు పట్టుకొని లాగటానికి చూసాడు …ముందే మేలుకొని ఒకటి పీకాడు 🔥🔥🔥




account_circle
Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

పదేళ్లు ఫార్మ్ హౌస్ లో పండి ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి అంటున్న సోయిలేని చంద్రాలు


account_circle
Dinesh Singireddy 🇮🇳(Modi Ka Parivar)(@KarinagaramVasi) 's Twitter Profile Photo

అంత స్ట్రాంగ్ ఉంటే అసెంబ్లీలో ఎన్నికల్లోనే గెలిశెటోళ్లు

అంత స్ట్రాంగ్ గా ఉంటే ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పార్టీలు మారేటోళ్లు కాదు

బీఆర్ఎస్ సోషల్ మీడియాలో లేదు , సొసైటీ లో లేదు ఉన్నదల్లా చరిత్ర పుటల్లో చెత్త ట్రాక్ రికార్డ్ తో మాత్రమే .

account_circle
Telangana Atma Gouravam(@TgAtmaGouravam) 's Twitter Profile Photo

రోడ్డుకోసం బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేత.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ

account_circle
Yashwanth Reddy🇮🇳(@Yashwanth_INC) 's Twitter Profile Photo

తన అహంకారం అనే లక్షణాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడక పోవడం...!
ఇంకింత పెద్ద అహంకారం చింతమడక రామకా..!
KTR

తన అహంకారం అనే లక్షణాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడక పోవడం...!
ఇంకింత పెద్ద అహంకారం చింతమడక రామకా..!
@KTRBRS 

#BRSMuktTelangana
account_circle
9iMedia(@9imediachannel) 's Twitter Profile Photo

కెసిఆర్ కి ఓట్ వేసాం బంగారు తెలంగాణ చేస్తాను అన్నాడు …ఇప్పుడు మా ఇళ్ళు కూల్చి రోడ్డునా పడేసాడు 😢😢😢😢

దొర ఏందీ ఏది పాపం పేదోళ్లు ఆలా చేయచ్చా ????




account_circle