Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profileg
Katipally Venkata Ramana Reddy BJP

@kvr4kamareddy

MLA - Kamareddy ,
former ZP Chairperson united Nizamabad

ID:1271319666799996929

linkhttps://www.facebook.com/kvr4kamareddy/ calendar_today12-06-2020 05:53:39

3,2K Tweets

18,2K Followers

24 Following

Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

బృందావన్ క్లాసిక్ గార్డెన్స్ లో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ పార్లమెంటు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు

శ్రీ రామ నవమి మహా శోభాయాత్ర

ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా శ్రీ రామసేనా, కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా మహా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి.

శ్రీ రామ నవమి మహా శోభాయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా శ్రీ రామసేనా, కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా మహా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి.
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థి శ్రీ BB PATIL (Modi Ka Parivar) గారికి మద్దతుగా కామారెడ్డి కాషాయదళం

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ లో జహీరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రభారీ శ్రీ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రేమెందర్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు.

కామారెడ్డి నియోజక వర్గంలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

కామారెడ్డి నియోజక వర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

కామారెడ్డి లో బీజేపీ భారీ బైక్ ర్యాలీ & కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోల్ నియోజకవర్గములో బంజారా శ్రీ శ్రీ శ్రీ సేవాలల్ మహారాజ్ బోగ్ బండర్(బంజారా) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు.

రండి.. కదలి రండి.. తరలి రండి.. బైక్ ర్యాలీ నీ విజయవంతం చేయండి...

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు
కామారెడ్డిలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ

ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ
account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని కోరుకుంటూ ...
ప్రజందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని కోరుకుంటూ ... ప్రజందరికీ ఉగాది శుభాకాంక్షలు. #Ugadi #ugadi2024
account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి గారిని ఒక్కరిని తీసేస్తే అవినీతి అంతం అయినట్టా..?

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

అవిశ్వాసం మీద ఉన్న ఆసక్తి అభివృద్ధి మీద లేకపోతే ఎలా...?

account_circle
Katipally Venkata Ramana Reddy BJP(@kvr4kamareddy) 's Twitter Profile Photo

ఏది ఎప్పుడు అవసరమో తెలియని నాయకులు ఏం చేస్తున్నారు ..?

account_circle