Shiva jakke (@shivajakke) 's Twitter Profile
Shiva jakke

@shivajakke

ID: 3123545599

calendar_today01-04-2015 08:28:51

41 Tweet

29 Followers

227 Following

Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

ఈ రోజు తెలంగాణ భవన్ లో గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు పాడి కౌశిక్ రెడ్డి గారిని Hero of the Match అని అనుకుంటూ ప్రతి ఒక్క గౌరవ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీ లకు ఎమ్మెల్సీలకు జడ్పీ ఛెర్మైన్లకు కార్పొరేషన్ ఛెర్మైన్లకు డీసీసీబీ & డీసీఎంస్ ఛెర్మైన్లకు పరిచయం చేస్తూ..

Shiva jakke (@shivajakke) 's Twitter Profile Photo

మా ప్రియతమ నేత, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ #RAMpage గారి పుట్టినరోజు సందర్భంగా #GiftASmile కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గం - జమ్మికుంట మండల్ కొరపల్లి లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న మా యువనేత పాడి కౌశిక్ రెడ్డి @KaushikTRS

Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

దేశ స్వేచ్ఛ కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, 75 ఏండ్ల స్వరాజ్య స్ఫూర్తిని చాటుతూ, సమున్నత స్థాయిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో… దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #స్వతంత్రభారతవజ్రోత్సవం #IndiaAt75 #IndependenceDay

దేశ స్వేచ్ఛ కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, 75 ఏండ్ల స్వరాజ్య స్ఫూర్తిని చాటుతూ, సమున్నత స్థాయిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో…

దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

#స్వతంత్రభారతవజ్రోత్సవం #IndiaAt75 #IndependenceDay
Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

హుజురాబాద్ నియోజకవర్గంలో గణపతి నిమజ్జన కార్యక్రమంలో Bharat Rashtra Samithi @KTRTRS

Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

హుజురాబాద్ నియోజకవర్గంలో గణపతి నిమజ్జన కార్యక్రమంలో Bharat Rashtra Samithi @KTRTRS

హుజురాబాద్ నియోజకవర్గంలో   గణపతి నిమజ్జన కార్యక్రమంలో <a href="/trspartyonline/">Bharat Rashtra Samithi</a> @KTRTRS
Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

దేశ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ధ్యేయంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి *జయీ భవ - విజయీ భవ* దేశ్ కి నేత #కేసీఆర్ *జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్* ✊🏻✊🏻✊🏻 #DeshKiNethaKCR Bharat Rashtra Samithi @KTRTRS Harish rao Unofficial @MPsantoshtrs Kavitha Kalvakuntla

దేశ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ధ్యేయంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి

*జయీ భవ - విజయీ భవ*

దేశ్ కి నేత #కేసీఆర్

*జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్* ✊🏻✊🏻✊🏻

#DeshKiNethaKCR <a href="/trspartyonline/">Bharat Rashtra Samithi</a> @KTRTRS <a href="/trsharish/">Harish rao Unofficial</a> @MPsantoshtrs <a href="/RaoKavitha/">Kavitha Kalvakuntla</a>
Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

Being inside the helicopter with CM KCR Garu when we received the news that TRS has officially changed into BRS. I had the privilege to be the first to congratulate CM Garu along with @MPsantoshtrs Anna Most memorable moment !! Desh ki Netha KCR 💪🏻 #JaiKCR #JaiBRS @KTRTRS

Padi Kaushik Reddy (@kaushikreddybrs) 's Twitter Profile Photo

👉నేను సాయి కృష్ణ మరియు సంపత్ అను ఇద్దరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సార్ గారి దగ్గర డ్రైవర్లుగా పని చేస్తున్నాం 👉మా ఇద్దరి మధ్యలో జరిగిన గొడవకి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సార్ గారికి ఎలాంటి సంబంధం లేదు 👉 సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలన్ని అబద్ధం - మీ సాయి కృష్ణ Dr.RS Praveen Kumar

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ కేసీఆర్ గారు మూడో సారి ముఖ్యమంత్రి కావడంలో కీలక భూమిక పోషించబోయేది కరీంనగరే అన్ని సర్వేలు, నివేదికల్లో స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యత ఈసారి అన్ని సీట్లలో జయకేతనం ఎగరవేయనున్న బీఆర్ఎస్ రాబోయే మూడు నెలలు గ్రౌండ్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిపక్షాల

బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్

కేసీఆర్ గారు మూడో సారి ముఖ్యమంత్రి కావడంలో కీలక భూమిక పోషించబోయేది కరీంనగరే

అన్ని సర్వేలు, నివేదికల్లో స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యత

ఈసారి అన్ని సీట్లలో జయకేతనం ఎగరవేయనున్న బీఆర్ఎస్

రాబోయే మూడు నెలలు గ్రౌండ్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిపక్షాల
GARREPALLI SATHISH (@garapallysatish) 's Twitter Profile Photo

ఈ పాట మళ్ళీ పాడుకునే రోజులు వస్తాయి అని కలలో కూడా అనుకోలేదు. కాలం తో వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ పర్రె ను చూపించి రైతుల పుర్రెలు కంట చూస్తున్నారు ఈ Congress ప్రభుత్వం Revanth Reddy గారు. KCR KTR Kavitha Kalvakuntla Prof Dasoju Sravan Kumar