Sandeep (@sandeepgurram19) 's Twitter Profile
Sandeep

@sandeepgurram19

తెలంగాణ కుర్రాడిని

ID: 1348345583031881729

calendar_today10-01-2021 19:07:05

6,6K Tweet

63 Followers

70 Following

𝐘𝐒𝐉𝐚𝐠𝐚𝐧 _𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲_𝐓𝐚𝐥𝐚𝐬𝐢𝐥𝐚♥ (@talasil81676900) 's Twitter Profile Photo

మౌస్ లేకుండా కంప్యూటర్ ని అయినా కంట్రోల్ చెయ్యవచ్చేమో కానీ 👈👈 బాస్ దగ్గరకు వెళ్ళకుండా , మాస్ ని కంట్రోల్ చెయ్యటం అంటే క్రిటికల్ , ఆ మిరాకిల్ నే 🫡🫡 𝐉𝐚𝐠𝐚𝐧𝐀𝐧𝐧𝐚𝟐.𝟎❤️‍🔥

ChAnduBRS✊🏻 (@iamprvchandubrs) 's Twitter Profile Photo

ఉద్యమ నాయకుడి బిడ్డ…🔥🔥 ఆమె జోలికి వస్తే సహించేది లేదు..,తెలంగాణ ప్రజలు ఊర్కోరు.. తొక్కిపట్టి నార తీస్తరు 🫵🏻🫵🏻 Kavitha Kalvakuntla 🔥🔥

Prabhakar Goud K (@prabhakargoud_k) 's Twitter Profile Photo

2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చి 6 లక్షల పైగా రేషన్ cards ఇచ్చిన KCR కు తెలియని రాజకీయం ఇది. 50 వేల jobs కి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి.KCR హయాంలో apply అయిన 70% రేషన్ cards ఇష్యూ చేస్తున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం KTR

𝐘𝐒𝐉𝐚𝐠𝐚𝐧 _𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲_𝐓𝐚𝐥𝐚𝐬𝐢𝐥𝐚♥ (@talasil81676900) 's Twitter Profile Photo

మా ఫ్యాన్స్ కి నేడు , నెలకో పండుగ 👈 నెలతక్కువ పనులు నెలకొన్న ,ఈ రాష్ట్రంలో , ప్రజలే ఎక్కువ అనుకున్న ,మా బాస్ పర్యటన , సీటులో సేదతీరుతున్న ఆసాములకు కత్తిమీద సాముగా మారి , తన పర్యటనతో కానరాని వెలుగు , ప్రజాచైతన్యం వైపుగా ప్రతిబింబించటమే విశేషం🙏 17న సింహం సింహపురికి ప్రయాణం❤️‍🔥🙏

Jaganaithene Chesthadu (@jaganaithene) 's Twitter Profile Photo

రాజధాని అంశంలో జగన్ గారే కరెక్ట్!! #YSJagan #Amaravti #Vizag #YSJaganDevelopsAP #JaganaitheneChesthadu #AndhraPradesh

prashu💞 (@itsmeprashu7) 's Twitter Profile Photo

17 వ తేదీ నా జగన్ నెల్లూరు వస్తున్నాడు అంటగా . ఈసారి ఎన్ని చెక్పోస్టులు పెడుతున్నారు🤔 ఇంతకీ 500 మందికేనా పెర్మిషన్ లేక 100 మందిక🤭

Rohit_Ysrcp (@rohit_ysrcp) 's Twitter Profile Photo

ఇదే పని జగన్ ఆలోచన చేశాడు కదండి ..., 500 కోట్ల లూలు మాల్ కోసం , 1300 కోట్ల భూమిని ఇవ్వలేము అని చెప్పాడు 🔥👌 Gudivada Amarnath అన్న అంత క్లియర్ గా చెప్పినా ఎవరు వినలేదు 👍