Sai Bollineni ™ ⭕️(@saibollineni) 's Twitter Profileg
Sai Bollineni ™ ⭕️

@saibollineni

IT Analyst | Entrepreneur | #TDPTwitter 🚲 | #NRITDP 🇺🇸 | TANA Regional Coordinator | NRI’s For Amaravati | Swing Trader | Crypto

ID:195113261

calendar_today25-09-2010 21:01:19

24,7K Tweets

7,5K Followers

514 Following

Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ప్రజా సేవ తెలిసినవాడితోనే ప్రజాభివృద్ధి సాధ్యం. అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం వస్తున్నా.. ఆశీస్సులు అందించండి.

ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదాం, విద్య నుండి వైద్యం వరకు, అన్ని రంగాల ఉన్నతి కోసం అందరం కలిసి అడుగేద్దాం!

ప్రజా సేవ తెలిసినవాడితోనే ప్రజాభివృద్ధి సాధ్యం. అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం వస్తున్నా.. ఆశీస్సులు అందించండి. ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదాం, విద్య నుండి వైద్యం వరకు, అన్ని రంగాల ఉన్నతి కోసం అందరం కలిసి అడుగేద్దాం! #PemmasaniForGuntur #JaiTDP #ChandraBabuNaidu
account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

కోడి కత్తి డ్రామాతో ఫేమస్ అయిన జగన్ పెట్టబోయే ఐపీఎల్ టీమ్ కోడి కత్తి వారియర్స్.

account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

పాలకొండ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేశారు.

account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

మంత్రి ధర్మాన శ్రీకాకుళం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. ధర్మాన సిద్ధమా?

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం.

account_circle
Sai Bollineni ™ ⭕️(@saibollineni) 's Twitter Profile Photo

11న లోకేష్ ఎన్నికల శంఖారావం సభ. సుమారు 50 రోజుల పాటు 150 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా లోకేష్ పర్యటనలు.

లోకేష్ ఎన్నికల శంఖారావం ప్రకటనతో వైసీపీ నేతల్లో గుబులు..

account_circle
Sai Bollineni ™ ⭕️(@saibollineni) 's Twitter Profile Photo

జగన్ పై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు.. దేనికి సిద్ధం అంటూ కే ఏ పాల్ విమర్శలు.. ఓడిపోవడానికి జగన్ సిద్ధం అంటూ ఆగ్రహం.. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్న జగన్ కు మూడింది అంటూ విమర్శలు...

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

Unfortunately, over the last 4.5 years, Andhra Pradesh has made more headlines for drugs than development. The recent arrest of two police officers from Kakinada in an anti-drug operation in Hyderabad is a matter of deep concern and embarrassment for our state. In light of this…

account_circle
JYOTHSNA TIRUNAGARI(@jyothsna_tdp) 's Twitter Profile Photo

Congratulations !!!, Dr. Naren Kodali Garu! Wishing you success as the Executive Vice-President of (Telugu Association of North America). Your leadership will surely make a positive impact.

account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

Hearty Congratulations to Dr. Naren Kodali Garu for being elected as the Executive Vice-President of TANA (Telugu Association of North America). I wish him all the very best in this journey.

anigalla🇮🇳(@anigalla) 's Twitter Profile Photo

తెలుగుజాతి నవయువ సారథి నారా లోకేశ్ 41వ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు..నిరాడంబరతకు మారుపేరు, వినయశీలి, విద్యాధికుడు, వితరణశీలి, పోరాటయోధుడు, స్ఫూర్తిదాయకుడు నారా లోకేశ్..

తెలుగుజాతి నవయువ సారథి నారా లోకేశ్ 41వ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు..నిరాడంబరతకు మారుపేరు, వినయశీలి, విద్యాధికుడు, వితరణశీలి, పోరాటయోధుడు, స్ఫూర్తిదాయకుడు నారా లోకేశ్.. #HBDPureHeartedLokesh
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం #HBDPureHeartedLokesh
account_circle
Rekha(@rekha_9999) 's Twitter Profile Photo

తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్ట‌మొస్తే నేనున్నానంటూ ముందుకొచ్చి మ‌రీ అండ‌గా నిలిచే నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

account_circle
Sai Bollineni ™ ⭕️(@saibollineni) 's Twitter Profile Photo

బడుగు జీవుల బ్రతుకులు బాగు చేయ, తెలుగు వెలుగులు మరింత విస్తరింప చేయ, తెలుగుదేశ పతాక రెపరెపల సాక్షిగా.., నువ్వు నమ్మిన, నిన్ను నమ్మిన పసుపు జెండా కార్యకర్తల ఆప్యాయత, అనురాగాల నడుమ.. విజయ సారధివై, తెలుగునేల గర్వించదగిన నాయకుడివై తెలుగు ప్రజలను నడిపించాలని మనస్పూర్తిగా కాంక్షిస్తూ…

Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

తెలుగు జాతి అస్థిత్వ పతాక
తెలుగు నేల జవసత్వ ప్రతీక
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

Vardanthi

తెలుగు జాతి అస్థిత్వ పతాక తెలుగు నేల జవసత్వ ప్రతీక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #NTRVardanthi #NTR
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

రాయపాటి రంగారావు వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మా రాయపాటి కుటుంబం తెలుగుదేశం వెంటే ఉంది. - రాయపాటి శైలజ

account_circle