G V Reddy(@gvreddy0406) 's Twitter Profileg
G V Reddy

@gvreddy0406

TDP National Spokesperson || High Court Advocate || Practice Areas: ED CASES || INCOME TAX & GST || CORPORATE LAWS || CIVIL & CRIMINAL LAWS

ID:4121621533

calendar_today04-11-2015 07:29:48

436 Tweets

19,6K Followers

31 Following

G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

ఈ రోజు మార్కాపురం నియోజకవర్గంలో నేను నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను.

ఈ రోజు మార్కాపురం నియోజకవర్గంలో నేను నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను.
account_circle
G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

ఇది ఏపీలో రహదారుల పరిస్థితి, ఇది వారి మనిషి మాటల్లో😀 Telugu Desam Party YSR Congress Party

ఇది ఏపీలో రహదారుల పరిస్థితి, ఇది వారి మనిషి మాటల్లో😀 @JaiTDP @YSRCParty
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది అన్నాడు జగన్. అంత మంచిదైతే సామాన్యుల దగ్గర నుంచి లాయర్లు, మేధావులు ఎందుకు భయపడుతున్నారు? ఈ చట్టంతో నాకు నష్టం జరిగింది అని ఐఏఎస్ లు సైతం ఎందుకు చెప్పారు? ఈ చట్టం ఎందుకు ప్రమాదకరమో ఈ వీడియోలో డిటైల్డ్ గా చెప్పారు. వినండి

account_circle
G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

పధకాలకు బటన్ నొక్కి , పేదలకు నిధులు ఆపి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నికల కోడ్ నేపధ్యంలో అడ్డు పడుతున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు ఆసరా పధకానికి బటన్ నొక్కింది 23.01.2024, ఎన్నికల షెడ్యుల్ వచ్చింది 16.03.2024. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో కేవలం అప్పు ద్వారా తెచ్చింది రూ 20,450

account_circle
G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

ఎన్నికల కోడ్ నేపధ్యంలో పథకాలు ఆపేస్తున్నారు అంట😀 అసలు విషయం ఏంటంటే, గత తొమ్మిది నెలల్లో నొక్కిన పథకాలకు కొంత మాత్రమే నిధులు విడుదల చేశారు. ఇప్పటికీ సుమారు 16 వేల కోట్ల రూపాయలు నిధులు బకాయిలు ఉన్నాయి. దీనినే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు😀 Telugu Desam Party

account_circle
G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

Section 5 of AP Land Titling Act, 2022 ప్రకారం, రాష్ట్ర ప్రభత్వానికి ఏ వ్యక్తినైనా Titling Registration Officer గా నియమించుకునే అధికారం ఉంది. ఇతనే ఆ చట్టానికి సంబంధించిన అన్ని తీర్పులు ఇచ్చేది. దీనిని బట్టి YSR Congress Party యొక్క చెడు ఉద్దేశం అర్థం అవుతుంది!!! Telugu Desam Party umeshchandra

Section 5 of AP Land Titling Act, 2022 ప్రకారం, రాష్ట్ర ప్రభత్వానికి ఏ వ్యక్తినైనా Titling Registration Officer గా నియమించుకునే అధికారం ఉంది. ఇతనే ఆ చట్టానికి సంబంధించిన అన్ని తీర్పులు ఇచ్చేది. దీనిని బట్టి @YSRCParty యొక్క చెడు ఉద్దేశం అర్థం అవుతుంది!!! @JaiTDP @umeshchandrapvg
account_circle
G V Reddy(@gvreddy0406) 's Twitter Profile Photo

నిన్న నేను నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చదలవాడ అరవింద బాబు గారిని కలవడం జరిగింది. వారి గెలుపును ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడం జరిగింది.

నిన్న నేను శ్రీ బోండా ఉమా గారిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో వారిని కలవడం జరిగింది. వారి గెలుపును ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడం జరిగింది.

నిన్న నేను శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తెనాలిలో వారిని కలవడం జరిగింది. వారి గెలుపును ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడం జరిగింది.

ఈ రోజు పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా శ్రీ జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నామినేషన్ వేయటం జరిగింది. వారితో పాటు నేను కూడా ఈ ప్రక్రయలో పాల్గొనడం జరిగింది. అధికమైన ఎండలు ఉన్నప్పటికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు.