Revanth Reddy
@revanth_anumula
Chief Minister of Telangana, President,PCC, Telangana
ID:706842521796632576
http://www.revanthreddy.com 07-03-2016 14:02:44
6,6K Tweets
531,8K Followers
89 Following
ఆధునిక భారత నిర్మాత, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆ మహనీయుడి విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది.
#RajivGandhi
సృష్టిలో…
మాటల్లో చెప్పలేని…
అక్షరాలతో రాయలేని…
అనంతమైన అనుభూతి…
ఆకాశమంత అద్భుతం అమ్మ.
అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
#motherhood #MothersDay
Huge turnout for Priyanka Gandhi Vadra ji’s road show and meeting at #Kamareddy today on the last day of campaign in #Telangana
పటాన్ చెరు…
మెతుకు సీమకు పొలిమేర…
శ్రమజీవుల పారిశ్రామిక వాడ…
బలహీనవర్గాల గొంతుకను…
పార్లమెంటుకు పంపాలని కృతనిశ్చయంతో ఉంది.
#BJPGadidhaGuddu
#BJPగాడిదగుడ్డు #Patancheru #Medak
#Vote4Congress #Telangana
#LoksabhaElections2024
ఈ సారి ఓటు రాజ్యాంగ రక్షణ కోసం…
ఈ సారి ఓటు రిజర్వేషన్ల పరిరక్షణ కోసం…
అభివృద్ధికి ఓటేద్దాం…
అరాచకాన్ని పాతరేద్దాం.
#Vote4Congress #Telangana
#LoksabhaElections2024
షాద్ నగర్ చౌరస్తాలో…
జనమే ఎజెండాగా…
ఎగురుతున్న జెండాలు.
విజయమే థ్యేయంగా…
వెల్లువెత్తిన జన ప్రభంజనాలు.
#BJPGadidhaGuddu
#BJPగాడిదగుడ్డు
#LoksabhaElections2024
#Shadnagar #Mahabubnagar
మోదీ గారూ…
మీ పక్కనున్న నాయకుల్లా కమీషన్లు దండుకుని ఎదగలేదు…
కార్యకర్తల కష్టంతో ఎదిగా.
#BJPGadidhaGuddu
#BJPగాడిదగుడ్డు
#LoksabhaElections2024