Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile
Revanth Reddy

@revanth_anumula

Chief Minister of Telangana, President,PCC, Telangana

ID: 706842521796632576

linkhttp://www.revanthreddy.com calendar_today07-03-2016 14:02:44

7,7K Tweet

572,572K Followers

91 Following

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

Issued orders providing free electricity to all Government educational institutions in #Telangana to impart quality education. పేద బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో… అక్షర వెలుగులే కాదు… విద్యుత్ వెలుగులు కూడా అందించాలన్నది… ప్రజా ప్రభుత్వ సంకల్పం… ఆ సంకల్పం సాకారం

Issued orders providing free electricity to all Government educational institutions in #Telangana to impart quality education.

పేద బిడ్డలు చదువుకునే 
ప్రభుత్వ పాఠశాలల్లో…
అక్షర వెలుగులే కాదు…
విద్యుత్ వెలుగులు కూడా అందించాలన్నది…
ప్రజా ప్రభుత్వ సంకల్పం…
ఆ సంకల్పం సాకారం
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపోషించి తన కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ

మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి 
అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. 

యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో 
క్రియాశీలక పాత్రపోషించి తన కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble CM Sri.A.Revanth Reddy participates in the Meeting with Minister Sri.Shivraj Singh Chouhan x.com/i/broadcasts/1…

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా ఎంపికైన శ్రీ బి.మహేష్ కుమార్ గౌడ్ కు నా హృదయపూర్వక అభినందనలు. నూతన బాధ్యతలో మీరు గొప్పగా రాణించాలని… కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మూడేళ్ల క్రితం నాపై ఎంతో నమ్మకంతో

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా ఎంపికైన శ్రీ బి.మహేష్ కుమార్ గౌడ్ కు నా హృదయపూర్వక అభినందనలు.

నూతన బాధ్యతలో మీరు గొప్పగా రాణించాలని…
కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. 

మూడేళ్ల క్రితం నాపై ఎంతో నమ్మకంతో
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

Had a meeting with Union Minister Shivraj Singh Chouhan Ji & Bandi Sanjay Kumar garu at Secretariat on flood damage and relief measures. Explained through power point presentation & photo exhibition the dire situation in the villages of the flood-affected districts. The state Govt is

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

As I hand over the baton of the Telangana Pradesh Congress Committee to my colleague Shri Bomma Maheshkumar goud garu,I look back with joy, gratitude & pride. Since the day I took charge as TPCC president on 7th July 2021, I have felt blessed that my leader Smt #SoniaGandhi ji,

As I hand over the baton of the Telangana Pradesh Congress Committee to my colleague Shri <a href="/Bmaheshgoud6666/">Bomma Maheshkumar goud</a> garu,I look back with joy, gratitude &amp; pride.

Since the day I took charge as TPCC president on 7th July 2021, I have felt blessed that my leader Smt #SoniaGandhi ji,
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

గణేశా… ప్రపంచ వేదిక పై తెలంగాణ ప్రభ వెలగాలి. అభివృద్ధి పథాన… అడ్డంకులన్నీ తొలగాలి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. #GaneshChaturthi2024 #Ganesha #ganeshachaturthi #Ganesh

గణేశా…
ప్రపంచ వేదిక పై 
తెలంగాణ ప్రభ వెలగాలి.
అభివృద్ధి పథాన…
అడ్డంకులన్నీ తొలగాలి. 

అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. 

#GaneshChaturthi2024 #Ganesha #ganeshachaturthi #Ganesh
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participate in the Khairatabad Ganesh Puja at Khairatabad x.com/i/broadcasts/1…

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి నా అభినందనలు. Bomma Maheshkumar goud

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
వారికి నా అభినందనలు.

<a href="/Bmaheshgoud6666/">Bomma Maheshkumar goud</a>
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ఆకాశమంత ఆహార్యం… సమస్త జనుల భక్తి పారవశ్యం… ఖైరతాబాద్ మహా గణపతి. మహా గణనాధుని దర్శించుకుని… తొలిపూజను నిర్వహించడం… ఆశీస్సులు పొందడం అనిర్వచనీయ అనుభూతి… సస్యశ్యామల తెలంగాణ… సకల జనుల సంక్షేమ మాగాణగా వర్ధిల్లాలని కోరుకుంటూ… అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ రోజు నా నివాసంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నూతన టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. #GaneshaFestival #Ganesh #GaneshChaturthi2024

గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ రోజు నా నివాసంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 

నూతన టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.

#GaneshaFestival #Ganesh #GaneshChaturthi2024
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి, తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసి యువ అథ్లెట్ దీప్తి జీవాంజి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు బహుమతిగా

పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి, తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసి యువ అథ్లెట్ దీప్తి జీవాంజి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆమెను అభినందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు బహుమతిగా
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

జర్నలిస్టులకు ప్రజలే ఎజెండాగా ఉండాలి. సమాజహితమే జర్నలిజం అభిమతం కావాలి. అటువంటి జర్నలిస్టులకు,నిజమైన జర్నలిజానికి ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుంది. వారి క్షేమానికి, సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది. రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన

జర్నలిస్టులకు ప్రజలే ఎజెండాగా ఉండాలి.
సమాజహితమే జర్నలిజం అభిమతం కావాలి.
అటువంటి జర్నలిస్టులకు,నిజమైన జర్నలిజానికి 
ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుంది. వారి క్షేమానికి, సంక్షేమానికి బాధ్యత తీసుకుంటుంది.

రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

“పుట్టుక నీది…చావు నీది… బతుకంతా దేశానిది.” అని తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేసిన మహనీయుడు కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి. #Kaloji #KalojiJayanthi

“పుట్టుక నీది…చావు నీది…
బతుకంతా దేశానిది.”
అని తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేసిన మహనీయుడు కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళి. 

#Kaloji #KalojiJayanthi
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble CM Sri.A.Revanth Reddy Inaugurates the Indian Institute of Handloom Technology, Hyderabad x.com/i/broadcasts/1…

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నిన్న ప్రశ్నించే గొంతుకగా… నేడు ప్రజా పాలకుడిగా… నాకు స్ఫూర్తి కాళోజీ. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా…ఘన నివాళి. #Kaloji #KalojiJayanthi

నిన్న ప్రశ్నించే గొంతుకగా…
నేడు ప్రజా పాలకుడిగా…
నాకు స్ఫూర్తి కాళోజీ. 

ఆ మహనీయుడి జయంతి సందర్భంగా…ఘన నివాళి.

#Kaloji #KalojiJayanthi
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇనిస్టిట్యూట్ కు త్యాగాలకు మారుపేరైన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుండి స్కిల్ యూనివర్సిటీలోనే ఈ ఇనిస్టిట్యూట్ కు భవనం కేటాయిస్తాం. నాకు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 

ఈ ఇనిస్టిట్యూట్ కు త్యాగాలకు మారుపేరైన
స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం. 

వచ్చే ఏడాది నుండి స్కిల్ యూనివర్సిటీలోనే
ఈ ఇనిస్టిట్యూట్ కు భవనం కేటాయిస్తాం.

నాకు
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy గారు నిర్ణయించారు. హైదరాబాద్ లో #IIHT సంస్థకు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సంస్థకు

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి <a href="/revanth_anumula/">Revanth Reddy</a> గారు నిర్ణయించారు. హైదరాబాద్ లో #IIHT సంస్థకు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సంస్థకు
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

చేనేతకు చేయూత… ప్రజా పాలనలో … కావాలి బంగారు భవిత… అన్నగా తోడుంటా… నేతన్నా… అన్ని విధాలా అండగ ఉంటా. #IIHT