Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile
Maddipati Venkata Raju

@rajumaddipati

జీవితం ప్రతీరోజు గెలిచి తీరాల్సిన యుద్దం. నిత్యం ఆ యుద్దం చేసే వీరుడ్ని

Indian Politician | MLA Gopalapuram Constituency | Telugu Desam Party

ID: 2591373750

calendar_today27-06-2014 13:41:01

650 Tweet

1,1K Followers

9 Following

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

పరీక్ష ఫలితాలు రాగానే కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు వార్తా పత్రికల్లో తమ విద్యార్థుల ఫొటోలతో ప్రకటలు ఇవ్వడమే చూసాం. ఎవరైనా ప్రభుత్వ బడిలో చదివి, మంచి మార్కులు తెచ్చుకున్నా వారి ఫోటోలు ఎక్కడా కనపడేవి కావు. అలాంటిది ఈరోజు మొదటిసారిగా టెన్త్ ఫలితాలతో కూటమి ప్రభుత్వం యాడ్ ఇచ్చింది.

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధుల ప్రభంజనం.. ప్రతిభావంతమైన టీచర్లతో.. అత్యుత్తమ ప్రమాణాలతో.. వంద రోజుల ప్రణాళికతో.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధులు సాధించిన రికార్డు... #APstudentsShineBright #IdhiManchiPrabhutvam

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

ఇది ఒక ప్రకటన కాదు.. లక్షలాదిమంది హృదయాలకు దగ్గరైన ఒక వాస్తవం.. పిల్లల భవితకు భరోసానిచ్చే ప్రభుత్వ బడి గొప్పతనం తెలియజేసిన ఫలితాలు.. సగర్వంగా ప్రభుత్వ విద్య వైపు నిల'బడి'న ఉపాధ్యాయులు వీరు.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

తన కోసం ప్రజాధనంతో కట్టుకున్న రుషికొండ ప్యాలస్ కు చ. అడుగుకు రూ.35,714 ఖర్చు చేసిన జగన్... చ.అ. రూ.6,980తో కడుతున్న అమరావతికి రూ.14,000 ఖర్చవుతుంది అంటూ విషప్రచారం చేస్తున్నాడు. #PsychoFekuJagan #AndhraPradesh

తన కోసం ప్రజాధనంతో కట్టుకున్న రుషికొండ ప్యాలస్ కు చ. అడుగుకు రూ.35,714 ఖర్చు చేసిన జగన్...  చ.అ. రూ.6,980తో కడుతున్న అమరావతికి  రూ.14,000  ఖర్చవుతుంది అంటూ విషప్రచారం చేస్తున్నాడు. 
#PsychoFekuJagan
#AndhraPradesh
Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ శ్రీసిటీలో భారీ ఎయిర్‌ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును

అమెరికన్ సంస్థ క్యారియర్ పేరు వినగానే మన ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ 1 లేదా 2 టన్నుల ఏసీలను తయారు చేసే కంపెనీగా మాత్రమే మనకు తెలుసు. కానీ రేపు శ్రీసిటీలో శంకుస్థాపన చేసుకోబోయే ప్లాంటు నుండి ఆ కంపెనీ 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఏసీలను తయారు చేయనుంది. వీటిని డేటా

రాష్ట్రమంతా పెట్టుబడులు.. మొన్న అమరావతిలో క్వాంటం... నిన్న విశాఖలో గూగుల్.. నేడు సీమలో క్యారియర్ ఏసీ పరిశ్రమ.. సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.. #CarrierComesToAP #JobCreatorInChiefLokesh

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం శుభ పరిణామం.. #CarrierComesToAP #JobCreatorInChiefLokesh

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

ఇంటర్మీడియట్ మరియు పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమం. CMO Andhra Pradesh Lokesh Nara

ఇంటర్మీడియట్ మరియు పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమం. <a href="/AndhraPradeshCM/">CMO Andhra Pradesh</a> <a href="/naralokesh/">Lokesh Nara</a>
Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

Good afternoon, భారత సైన్యానికి మద్దతుగా ప్రధాని మోదీ గారి పిలుపుకి అనుగుణంగా, మనమందరం భారత సైన్యానికి వందన సమర్పణ చేద్దాం!! 2025, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను నిర్థాక్షిణ్యంగా చంపినందుకు ప్రతీకారంగా సరిగ్గా సంవత్సర క్రితం 2025 మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత

Good afternoon,
భారత సైన్యానికి మద్దతుగా ప్రధాని మోదీ గారి పిలుపుకి అనుగుణంగా, మనమందరం భారత సైన్యానికి వందన సమర్పణ చేద్దాం!!

2025, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను నిర్థాక్షిణ్యంగా చంపినందుకు ప్రతీకారంగా సరిగ్గా సంవత్సర క్రితం 2025 మే 7న  'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత
Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

విద్యార్థుల విజయం చూసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. 📚✨ ఈరోజు ప్రకాశరావుపాలెం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. పదవ తరగతిలో 550

విద్యార్థుల విజయం చూసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. 📚✨

ఈరోజు ప్రకాశరావుపాలెం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది.

పదవ తరగతిలో 550
Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

ప్రఖ్యాత 'బుల్లెట్' మోటార్‌సైకిల్ ఇకపై ఏపీలోనే తయారుకానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తిరుపతిలో 'బుల్లెట్' మోటార్‌సైకిళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 17వ సమావేశంలో ఆమోదం తెలిపారు. #RoyalEnfield

ప్రఖ్యాత 'బుల్లెట్' మోటార్‌సైకిల్ ఇకపై ఏపీలోనే తయారుకానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తిరుపతిలో 'బుల్లెట్' మోటార్‌సైకిళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 17వ సమావేశంలో ఆమోదం తెలిపారు.
#RoyalEnfield
Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

నాడు బుల్లెట్ ఎక్కా... నేడు రాష్ట్రానికి బుల్లెట్ కంపెనీనే తెచ్చా : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు #CollectorsConference #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

Speed in Governance. Scale in Investments. Success on the Ground. That’s Andhra Pradesh 🔥 #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం 23 నెలల పాలనాకాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నికల హామీలలో ముఖ్యమైన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేయడంతో పాటు... మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి సంక్షేమ పథకాలను కూడా దిగ్విజయంగా అమలుచేసి సంక్షేమంలో సాటి లేదనిపించుకుంది. #IdhiManchiPrabhutvam

Maddipati Venkata Raju (@rajumaddipati) 's Twitter Profile Photo

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలబడింది. గత 23 నెలలుగా అనేక కార్యక్రమాలతో, పథకాలతో ఆయా వర్గాల ప్రగతికి, సంక్షేమానికి కృషి చేసింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh