
Raben Karthik
@rabenkarthik3
Bangaram
ID: 1414607662768033794
12-07-2021 15:29:04
252 Tweet
31 Takipçi
249 Takip Edilen



తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #happybirthdayRevanthReddy Revanth Reddy



మొన్న డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు ఆదేశాల మేరకు YSR Congress Party SM హ్యాండిల్స్ మోర్ఫ్ చేసినోళ్లు, నీచంగా మాట్లాడినోళ్ళని పట్టుకొని లోపలేస్తుంటే.. ఒక్కొక్కలు ట్వీట్స్ డిలీట్ చేస్తున్నారు లేదా అకౌంట్ లు డియాక్టివేట్ చేసుకుంటున్నారు లేదా సారీ లు చెప్తూ వీడియోస్ చేస్తున్నారు..







కొంచెం సపోర్ట్ ఎంకరేజ్ చేస్తే ఇండియన్ టీం కి మరో Jasprit Bumrah బూమ్రా Mohammed Siraj సిరాజ్ బాయ్ అవుతాడేమో Virat Kohli anna BCCI team'


ఇప్పుడే మూవీ చూసాను Krish Jagarlamudi సార్ సినిమా మొత్తం మీరే డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేది ... మీరు లేని లోటు కనిపించింది సార్




అవసరమైనది తీసుకోండి, అవసరం లేనిది పెట్టండి – ఏలూరు పోలీస్ Kindness Wall మన నరసరావు పేటలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుండుLavu Sri Krishna Devarayalu అన్న ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహాయం చేసిన వారం అవుతాం

