Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profileg
Priya Sowjanya

@priyaasowjanya

State Secretary - Janasena Party

ID:1286682226936012800

calendar_today24-07-2020 15:19:11

1,4K Tweets

18,9K Followers

9 Following

Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

పిఠాపురం నియోజకవర్గం 12, 13 మరియు మార్కెట్ యార్డ్ లో ప్రచారం ...

ప్రజల నుంచి మార్కెట్ యార్డ్ వర్తకుల నుంచి విశేషమైన స్పందన 🙏🙏🙏


పిఠాపురం నియోజకవర్గం 12, 13 మరియు మార్కెట్ యార్డ్ లో ప్రచారం ... ప్రజల నుంచి మార్కెట్ యార్డ్ వర్తకుల నుంచి విశేషమైన స్పందన 🙏🙏🙏 #janasenaparty #HelloAP_ByeByeYCP #welcomejsp
account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

పిఠాపురం టౌన్ 2, 1వార్డ్ లో ఉభయ గోదావరి జిల్లాల కోర్డినేటర్ చల్లా లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెడుతూ ఓటు అభ్యర్ధించడం జరిగింది.
భారీ ఎత్తున మహిళలు జనసైనికులు పాల్గొనడం వలన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.

పిఠాపురం టౌన్ 2, 1వార్డ్ లో ఉభయ గోదావరి జిల్లాల కోర్డినేటర్ చల్లా లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెడుతూ ఓటు అభ్యర్ధించడం జరిగింది. భారీ ఎత్తున మహిళలు జనసైనికులు పాల్గొనడం వలన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. #JanasenaParty #pavankalyan #HelloAP_ByeByeYCP
account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ 😂😂😂
-byebyeycp👋👋

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

* మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లకు వెళ్లిన పోలీసులు.
* కారణం తెలియచేయకుండా జనసేన సిబ్బంది గదులను తనిఖీలు చేస్తున్న పోలీసులు
* ఏయే గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ చేస్తున్న పోలీసులు

account_circle
JanaSena Shatagni(@JSPShatagniTeam) 's Twitter Profile Photo

వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.... అవినీతి, అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడే విధంగా...

కలిసి సాగుదాం.. విజయాన్ని లిఖిద్దాం..!!

ఛలో తాడేపల్లిగూడెం...


వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.... అవినీతి, అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడే విధంగా... కలిసి సాగుదాం.. విజయాన్ని లిఖిద్దాం..!! ఛలో తాడేపల్లిగూడెం... #HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDP
account_circle
Priya Sowjanya TM(@TmSowjanya) 's Twitter Profile Photo

కొవ్వు బాగా పట్టి ఏడుస్తునావు రా నువ్వు 🤔😡 Fake నా కొడకా....

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

45 రోజుల్లో దిగిపోయే ముందు, 25 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ 'మరో రెండు హెలీకాప్టర్లు తీసుకున్న ముఖ్యమంత్రి!!

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం అనంతరం మీడియా తో JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు Telugu Desam Party అధినేత శ్రీ N Chandrababu Naidu గారు.

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

'సమ్మె విరమించకపోతే ఎస్మా చట్టం ప్రయోగిస్తాం'

అంగన్ వాడీలకు సజ్జల బెదిరింపులు!

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ Rajiv kumar ను కలిసేందుకు వెళుతున్న జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ N Chandrababu Naidu గారు, జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ Manohar Nadendla గారు.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ @rajivkumarec ను కలిసేందుకు వెళుతున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారు, జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు. #HelloAP_VoteForJanaSenaTDP #JSPTDPAlliance #HelloAP_ByeByeYCP
account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

బాబాయ్ కి పట్టిన గతే షర్మిలకీ కూడా పడుతుంది అంటూ సజ్జల ఓపెన్ వార్నింగ్...

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

వైసీపీ ప్రభుత్వ నూతన భూ హక్కు చట్టం గురించి గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సురేష్ గారి మాటల్లో...

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

అంధ్రప్రదేశ్ YSR Congress Party ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం చాలా ప్రమాదకరమైనది,ప్రజల ఆస్తుల పై హక్కులు కోల్పోయేలా ఉంది,అందుకే న్యాయవాదులు అందరం కలిసి విధుల బహిష్కరణ చేసి ప్రజల తరపున పోరాడుతున్నాము - న్యాయవాది

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

సిట్టింగ్ దళిత ఎమ్మెల్యేల పైనే ఇంత వివక్ష చూపే జగన్ రెడ్డి సామాజిక సాధికారత ఎలా తెస్తాడు!

account_circle
Priya Sowjanya(@priyaasowjanya) 's Twitter Profile Photo

డ్రగ్స్ సరఫరాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పార్టీ నాయకులు.

డ్రగ్స్ కేసులో రాజమండ్రి MP Margani Bharat అనుచరుడు, నేత విక్రమ్ రెడ్డి అరెస్ట్.

account_circle