LOKI OG⚡(@lokiOG18) 's Twitter Profile Photo

• వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, రాసిపెట్టుకోండి, మనం ప్రభుత్వాన్ని స్తాపిస్తున్నాం.....

account_circle
HelloAP_WelcomeJSP(@BNObulareddy) 's Twitter Profile Photo

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే జగ్లక్ గాడికి...

ప్రజల పట్ల సేవా భావం మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి భావోద్వేగ ప్రసంగాలకు తేడా తెలుసుకోలేక పోతే ఆవేశపడుతున్నాడు అనే భ్రమల్లో నే బ్రతుకుతారు ఎవరైనా.. ఆయన ప్రతీ మాటా ఆయన గుండెల్లోంచి వచ్చిన స్పందన..

account_circle