Sushanth Reddy (@prasanthjrg) 's Twitter Profile
Sushanth Reddy

@prasanthjrg

ID: 555990148

calendar_today17-04-2012 13:57:19

75 Tweet

118 Followers

215 Following

Sushanth Reddy (@prasanthjrg) 's Twitter Profile Photo

పార్వతీపరమేశ్వరుల లాంటి అన్నావదినలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...YS Jagan Mohan Reddy @BharatiReddy151

పార్వతీపరమేశ్వరుల లాంటి అన్నావదినలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...<a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> @BharatiReddy151
Sushanth Reddy (@prasanthjrg) 's Twitter Profile Photo

ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే రాజకీయ చాణక్యుడు, ప్రజారంజక పరిపాలన అందించే చంద్రగుప్తుడు, చిక్కుముడులను విప్పే ట్రబుల్ షూటర్, గుణగణాలలో సుగుణాభిరాముడు. నిండు నూరేళ్లూ అపూర్వ విజయాలు, ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించు జననేత జగనన్న.🎉💐 YS Jagan Mohan Reddy CMO Andhra Pradesh

ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే రాజకీయ చాణక్యుడు, ప్రజారంజక పరిపాలన అందించే చంద్రగుప్తుడు, చిక్కుముడులను విప్పే ట్రబుల్ షూటర్, గుణగణాలలో సుగుణాభిరాముడు. నిండు నూరేళ్లూ అపూర్వ విజయాలు, ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించు జననేత జగనన్న.🎉💐 <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> <a href="/AndhraPradeshCM/">CMO Andhra Pradesh</a>
Vijayasai Reddy V (@vsreddy_mp) 's Twitter Profile Photo

దేశంలో తొలిసారిగా శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విత్తన విధానాన్ని (సీడ్‌ పాలసీ) తీసుకొచ్చింది. భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం లక్ష్యం.