Ponnada Venkata Satish Kumar
@p_satish_mla
ID: 1672221792260464642
23-06-2023 12:35:36
252 Tweet
42 Followers
3 Following
సిద్ధమా….! మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా…? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన YSR Congress Party ని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా? #Siddham #YSRCPAgain #VoteForFan
🔍 Fact Check: YS Jagan Mohan Reddy - 17 New Govt Medical Colleges N Chandrababu Naidu - 0 New Govt Medical Colleges Lokesh Nara FYI #MedicalColleges #AndhraPradesh
రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి సీఎం YS Jagan Mohan Reddy గారు నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు..పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా చేయనున్నారు.