Narendar Gadusu (@narendargadusu) 's Twitter Profile
Narendar Gadusu

@narendargadusu

.

ID: 1217450092149395456

calendar_today15-01-2020 14:15:07

44 Tweet

20 Followers

172 Following

Ram Gopal Varma (@rgvzoomin) 's Twitter Profile Photo

Thanks to Covid, now that we saw how quickly people forget the dead , let’s not waste our life in impressing other people and just live it the way we want to

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ఎలాంటి సమగ్రమైన పరిశోధన జరగకుండా అమాయక నిరుపేదలపై వేల కోట్ల ప్రజాధనాన్ని Random గా వెదజల్లే బదులు వారి జీవితాలను Human Development Agenda తో సమూలంగా మార్చవచ్చు. రా బోయే బహుజన రాజ్యంలో ఇలాంటివెన్నో చేయవచ్చు. కొంచెం ఆలోచించండి. Let’s give skill of fishing, not fish.

Today is truly a BIG DAY in my life as I am going to join Bahujan Samaj Party(BSP) with the blessings of Behenji Kum. Mayawati and National Coordinator Sri. Ramji Gautham. Please bless me, stand by my side and guide me all through in this exciting journey ahead. 🙏🏼🙏🏼🙏🏼

CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

తొలి విడత నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన 15,715 పాఠశాలలను సీఎం శ్రీ వైయస్ జగన్ పునఃప్రారంభించి విద్యార్థులకు అంకితమిచ్చారు. తూ. గో జిల్లా పోతవరం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. విద్యార్థులకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని పేర్కొన్నారు. 1/2

తొలి విడత నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన 15,715 పాఠశాలలను సీఎం శ్రీ వైయస్ జగన్ పునఃప్రారంభించి విద్యార్థులకు అంకితమిచ్చారు. తూ. గో జిల్లా పోతవరం హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. విద్యార్థులకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని పేర్కొన్నారు. 1/2
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

అలుపెరగని సామాజిక ఉద్యమనేత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు, టైగర్ R కృష్ణన్న ను వారి నివాసంలో కలిసి బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని చర్చించడమే కాకుండా, బహుజన రాజ్య స్థాపన కై వారి ఆశీస్సులను తీసుకున్న. Took blessings of Sri R Krishnaiah, National BC Leader today.

మొన్న హైదరాబాదు నగరంలో సింగరేణి కాలనిలో ఒక చిన్నారి పై జరిగిన అఘాయిత్యం-హత్య, గతంలో ఢిల్లీలో జరిగిన ఇలాంటి సంఘటనలకు మూలకారణం బలమైన నైతిక విలువలతో కూడిన చదువుపై ప్రభుత్వాలు కానీ, ఇతర స్వచ్చంద-సామాజిక సంస్థలు కానీ శ్రద్ద చూపక పోవడమే. ఈ నేరానికి బలైన చిన్నారికి నా అశ్రునివాళి.🙏🏼🙏🏼

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లి కొంత మంది పేషెంట్లను పరామర్శించాను. దేశంలోనే పేరు మోసిన ఈ ఆసుపత్రి, KCR పాలనలో అత్యంత నిరాదరణకు గురై జీవచ్చవంలా మారింది. బంగారు తెలంగాణల పేషెంట్ల బెడ్లు చూడండి! మన డబ్బులు మెక్కి, మన జీవితాలతో ఆడుకుంటున్న పందికొక్కుల పాలనను ఇక అంతం చేసుడే👊

Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

Corruption is happening everywhere in Telangana. There are no initiatives from Govt side to stop these corrupt practices. We are living in a society run by inefficient and corrupt Govts

Corruption is happening everywhere in Telangana. There are no initiatives from Govt side to stop these corrupt practices. We are living in a society run by inefficient and corrupt Govts
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

మొట్టమొదటి సారిగా National Forensic Sciences University లో అడుగిడుతున్న బహుజన బిడ్డలకు జేజేలు. రాబోయే బహుజనరాజ్యంలో లక్షలాది ఇలాంటి పేద బిడ్డలను బరాబర్ విశ్వనరులను చేస్తం. వాళ్లు సంపద సృష్టించేలా చేస్తం. వాస్తు, బందు, మందు,విందులతో ప్రజాధనాన్ని వ్యర్థం చేయం. #TakeBackTelangana

Where are you all ⁦KTR, Former Minister⁩ ⁦@Director_EVDM⁩ and ⁦Commissioner GHMC⁩ hiding? Will you book the perpetrator of this violation of citizens’ rights at KBR? If someone is run over by a speeding vehicle for want of pavement, will you bring back the life???

Where are you all ⁦<a href="/MinisterKTR/">KTR, Former Minister</a>⁩ ⁦@Director_EVDM⁩ and ⁦<a href="/CommissionrGHMC/">Commissioner GHMC</a>⁩ hiding? Will you book the perpetrator of this violation of citizens’ rights at KBR? If someone is run over by a speeding vehicle for want of pavement, will you bring back the life???
Rayadas-Roy Manthena (@rayadasm) 's Twitter Profile Photo

నేను RSP కి Dr.RS Praveen Kumar మద్దతు ఇవ్వడానికి రెండు కారణాలు: 1. రాజీపడని నాయకత్వం:రోల్ మోడల్. 2. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాల అభివృద్ధి; సామాజిక న్యాయం, భిన్నత్వం, సమానత్వమె లక్ష్యం! Murali Akunuri V. V. Lakshmi Narayana , A+ (JD) Jayaprakash Narayan Dr. Chinnaiah Jangam జంగం చిన్నయ్య @Pallavi_Swaero Usha Dasari @SiriBSP

Murali Akunuri (@murali_iasretd) 's Twitter Profile Photo

నిన్న మొన్న నేను బెంగళూరు లో అంతర్జాతీయ విద్య సమ్మేళనం లో పాల్గొన్నాను. 23 దేశాల మంత్రులు అధికారులు NGO లు పాల్గొన్నారు విద్య ద్వారానే ఏ అభివృద్ధి అయినా జరిగేది అని మెసేజ్ కనపడింది ఇక్కడ. మన తెలంగాణ లో మాత్రం విద్యను ధ్వంసం చేస్తున్నారు