V. V. Lakshmi Narayana , A+ (JD)(@VVL_Official) 's Twitter Profileg
V. V. Lakshmi Narayana , A+ (JD)

@VVL_Official

Tenant Farmer | CBI Ex-JD | Retired Additional Director General of Police, Maharashtra | President, Jai Bharat National Party | Join for Development

ID:1109369185241464832

linkhttp://bit.ly/VVLonFacebook calendar_today23-03-2019 08:19:59

1,3K Tweets

72,8K Followers

44 Following

V. V. Lakshmi Narayana , A+ (JD)(@VVL_Official) 's Twitter Profile Photo

హోరెత్తిన జేడి లక్ష్మీణారాయణ గారి ప్రచారం, అడుగడుగునా జన నీరాజనం, హారతులిస్తున్న మహిళామణులు

account_circle
V. V. Lakshmi Narayana , A+ (JD)(@VVL_Official) 's Twitter Profile Photo

సత్యంతో మనం
నిస్పాక్షికతతో మనం
సంవాదంతో మనం
అందరి కోసం మనం
''జై భరత్ పార్టీ''

account_circle
V. V. Lakshmi Narayana , A+ (JD)(@VVL_Official) 's Twitter Profile Photo

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ
విశాఖకు తలమానికం మన స్టీల్ ప్లాంటు. దాన్ని ప్రయివేటు పరం చేయటం మన రాష్ట్రాన్ని దగా చేయటమే. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు మా పార్టీ పూర్తి వ్యతిరేకం. దాన్ని అడ్డుకొని తీరుతాం.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విశాఖకు తలమానికం మన స్టీల్ ప్లాంటు. దాన్ని ప్రయివేటు పరం చేయటం మన రాష్ట్రాన్ని దగా చేయటమే. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు మా పార్టీ పూర్తి వ్యతిరేకం. దాన్ని అడ్డుకొని తీరుతాం. #voteforBatteryTorch #vizagsteelplant #jaibharatnationalparty
account_circle
V. V. Lakshmi Narayana , A+ (JD)(@VVL_Official) 's Twitter Profile Photo

నామినేషన్ ఆహ్వానం
రేపు తేది 25-04-2024 ఉదయం 9:గం. గురువారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నాను కావున వైజాగ్ నార్త్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి నా నామినేషన్ వేడుకకు కలసికట్టుగా వఛ్చి విజయవంతం చేయవలసిదిగా కోరుతున్నా..

account_circle