
Sandhya Reddy
@mudusurani
YS JAGAN ANNA
ID: 1554832565181108231
03-08-2022 14:13:08
257 Tweet
30 Takipçi
78 Takip Edilen

Good Morning Dharmavaram 🙏 I’m going to the upcoming space of YSRCP America with young and dynamic,well known politician to both AP &TG states Kethireddy Venkatarami Reddy anna… 🇱🇸🇱🇸🔥🔥 #YSRCongressParty #YSRCPSM

ఈ గుడ్డి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎరువుల కొరత.. అసలే వర్షాభావ పరిస్థితుల్లో, పంటలు పండటమే కష్టం అనుకుంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.. మోసకారి మాటలు రైతు భరోసా అని చెప్పి పోయిన ఏడాది ఎగ్గొట్టి, ఈ ఏడు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. YSR Congress Party

Celebrate the every facet of love and life with us❤️, an exciting reveal of our first look from the world of *#BhagyaNagaramLooSaradhiPrema* on August 6th Stay tuned to this space 📌!! Rámû Røçkzz 2.Ø Milagro Movies sravan_bunny🧢


హోంమంత్రి ఇలా అంటున్నారు, ‘మేము 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటాము.’ మాకు దానితో ఎటువంటి సమస్య లేదు ఈ గొప్ప దేశ ప్రజలు మమ్మల్ని ఇక్కడే ఉంచాలనుకుంటే.... మేము వారి ముందు తల వంచి ఇక్కడే ఉంటాము "కానీ మమ్మల్ని ఇక్కడే ఉంచుతున్న EC & EVMS కాదు" - Kanimozhi (கனிமொழி) 🔥 #EVMS


పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో N Chandrababu Naidu గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. నల్లగొండువారిపల్లెవద్ద బీసీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహా, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ వాళ్లు



పులివెందుల ప్రజలు మరొకసారి తమ ఆత్మ గౌరవాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది ✊ YS Jagan Mohan Reddy










