Mittapalli Surender
@mittapallisuri
Lyricist for నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో love story movie
ID: 935914401625882624
29-11-2017 16:52:36
755 Tweet
1,1K Followers
69 Following
Mittapalli Surender KCR BRS Party KTR Harish Rao Thanneeru Kavitha Kalvakuntla Chandu Sheks Pavani Goud BRS చాలా రోజులు గా BRS రాజకీయంలో... ని కలం తో రాసే పాట లేదు ... సాయి చందు అన్న ఆట లేదు ... యావత్ తెలంగాణ నిద్రపోయింది... ఈ పాటతో అందరిని నిద్ర లేపావు.....ని గళంతో మరోమారు తెలంగాణ దద్దరిల్లాలి అనుకుంటున్నా..... తెలంగాణ ప్రజలకు మేల్కొపే ఆట పాట ఎంతో ముఖ్యం.....KTR Harish Rao Thanneeru Brian Stearns
తెలంగాణ కళలని సాంప్రదాయాలని సాధ్యమైనంత కాపాడుతున్న మీరు నిండు ఆరోగ్యంతో ఎప్పుడు ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ Happy birthday to you Kavitha Kalvakuntla akka KCR Harish Rao Thanneeru KTR BRS Party Himanshu Rao Kalvakuntla
కేసీఆర్ మంచితనాన్ని తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని విస్మరించినవారికి వినాశనం తప్పదు మరి KCR KTR Harish Rao Thanneeru Kavitha Kalvakuntla Pavani Goud BRS Chandu Sheks
అసెంబ్లీలో బీసీల కోసం గళం ఎత్తిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు.
తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి Revanth Reddy , మంత్రులు ఏం చేస్తున్నట్లు? ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50శాతం నిధులు,
సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ అకాల మరణం సింగరేణి కార్మిక లోకానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla తెలిపారు. మునీర్ మరణం పట్ల ఆమె సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 70 వేల మంది కార్మికులను ఒక్కతాటిపైకి తెచ్చి
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to Air India i would want to give more details. Please contact me. Gaurav Taneja AajTak NDTV Boeing India #planecrash #AI171
నీ ప్రాణం, నా త్యాగం, అమ్మోరికి అభిషేకం 🐃🔥 #MokshaArts Production No-1 TITLE & FIRST LOOK TOMORROW 4:05 PM ❤️🔥 Stay tuned. Moksha arts