Manivardhan (@manivardhan98) 's Twitter Profile
Manivardhan

@manivardhan98

LLB | Nationalist | Student Activist | ABVP Greater Hyderabad Social Media Convenor @Abvphyderabad

ID: 1874683070953218048

calendar_today02-01-2025 05:04:32

277 Tweet

12 Followers

96 Following

N@V€€N (@naveents24) 's Twitter Profile Photo

తెలంగాణ ట్రబుల్ షూటర్, అసెంబ్లీ టైగర్ Harish Rao Thanneeru అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 #HappyBirthdayHarishAnna

Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@ranirudrama) 's Twitter Profile Photo

హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన హర్యానా గవర్నర్ శ్రీ Bandaru Dattatreya గారు రచించిన “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తకావిష్కరణలో పాల్గొనడం జరిగింది.

హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన  హర్యానా గవర్నర్ శ్రీ Bandaru Dattatreya గారు రచించిన “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తకావిష్కరణలో పాల్గొనడం జరిగింది.
ABVP HYDERABAD (@abvphyderabad) 's Twitter Profile Photo

ABVP Hyderabad Mahanagar Karyakarthas Protested in front of TSRTC Bus Bhavan, Demanding a rollback of the recent bus pass fare hike, which has sparked outrage among the students. #ABVPForStudents ABVP

Collector Sangareddy (@collector_srd) 's Twitter Profile Photo

నిజాంపేట్ (మం).రాంరెడ్డి పేట్(గ్రా) భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారితో జిల్లా కల్లెక్టర్ కలిసి పాల్గొని భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దరఖాస్తు చేస్తున్న తీరును పరిశీలించి,దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది

నిజాంపేట్ మం. రాంరెడ్డి పేట గ్రామం లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజా చేసి ఇంటి నిర్మాణ ఖర్చులు, నిర్మాణ సామాగ్రి గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యులు. సంజీవ రెడ్డి. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

నిజాంపేట్ (మం) కేంద్రంలోని దుర్గ భవాని ఫర్టిలైజర్స్ షాప్‌ను జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నిల్వలపై, విక్రయాలకు సంబంధించి రికార్డులు, బిల్లుబుక్స్‌ను, పత్తి విత్తనాల ప్యాకెట్లపై టేబుల్స్, స్టాక్ బోర్డును పరిశీలించారు. Telangana CMO

నిజాంపేట్ మండలం లోని రాంరెడ్డి పేట్ గ్రామం లోని రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మూడు నెలలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం నాణ్యతను, ఎపోస్ దృవికరణ మరియు సరఫరా నాణ్యతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు. స్థానిక ఎమ్మెల్యే గారూ.Telangana CMO tela

నిజాంపేట్ మండలం లోని రాంరెడ్డి పేట్ గ్రామం లోని రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మూడు నెలలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం నాణ్యతను, ఎపోస్ దృవికరణ మరియు సరఫరా నాణ్యతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు. స్థానిక ఎమ్మెల్యే గారూ.Telangana CMO tela
Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@ranirudrama) 's Twitter Profile Photo

అమ్మ కన్నా విలువైంది ఈ సృష్టిలో ఏదీ లేదు... అంతటి అపురూపమైన మా అమ్మ చిత్రపటాన్ని కాన్వాస్ మీద పెయింటింగ్ వేసి బహూకరించిన ఇబ్రహింపట్నం BJYM అసెంబ్లీ కన్వీనర్ వన్నవాడ రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you thammudu🙏.

అమ్మ కన్నా విలువైంది ఈ సృష్టిలో ఏదీ లేదు...

అంతటి అపురూపమైన మా అమ్మ చిత్రపటాన్ని
కాన్వాస్ మీద పెయింటింగ్ వేసి బహూకరించిన ఇబ్రహింపట్నం BJYM అసెంబ్లీ కన్వీనర్  వన్నవాడ రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  Thank you thammudu🙏.
ABVP Telangana (@abvptelangana) 's Twitter Profile Photo

ప్రాంత అభ్యాసవర్గ 22, 23 & 24 2025, క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్మూర్, ఇందూర్ విభాగ్.

ప్రాంత అభ్యాసవర్గ
22, 23 & 24 2025,
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, ఆర్మూర్, ఇందూర్ విభాగ్.
Collector Sangareddy (@collector_srd) 's Twitter Profile Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొని యోగా ఆసనాలు వేశారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా  గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొని యోగా ఆసనాలు వేశారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.
Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@ranirudrama) 's Twitter Profile Photo

అధికారంలో కి వచ్చిన 18 నెలల్లో 46 సార్లు ఢిల్లీకి యాత్రలు చేస్తిరి CM Revanth Reddy గారు. మీరు తెలంగాణా ముఖ్య మంత్రా...? ఢిల్లీ యాత్రల మంత్రా...? మార్పు అంటే బహుశా ఇదే కాబోలు.

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

గురుకుల పాఠశాలలో వసతులు సరిగ్గా లేవని రోడ్డు పై విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గురుకుల పాఠశాలలో రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని, ప్రహరీ గోడ కూడా సరిగ్గా లేక ఆగంతకులు వస్తున్నారని తమకు రక్షణ లేదని వాపోతూ రోడ్డు పై ధర్నా చేసిన విద్యార్థులు,

ABVP HYDERABAD (@abvphyderabad) 's Twitter Profile Photo

50,690 స్కూల్ సభ్యత్వం పూర్తి చేసిన హైదరాబాద్ మహానగర కార్యకర్త మిత్రులకు శుభాకాంక్షలు. #JoinABVP

50,690 స్కూల్ సభ్యత్వం పూర్తి చేసిన హైదరాబాద్ మహానగర
కార్యకర్త మిత్రులకు శుభాకాంక్షలు.
#JoinABVP
Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@ranirudrama) 's Twitter Profile Photo

వంట గ్యాస్ సిలిండర్ పై మనం ఎంత GST కడుతున్నం. How much GST are we paying for the Cooking Gas.

𝕊𝔸ℝ𝕀𝕋ℍ𝔸𝕂𝕂𝔸 (@sarithakka) 's Twitter Profile Photo

I spoke with the depot manager of Chengicharla regarding the unavailability of bus for school students of ZPHS Rampalli. This is resulting in increased dropout amongst the children of Rampalli ZPHS. Insisting TGSRTC and Ponnam Prabhakar Anna to look into this matter and do the

𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@sagar4bjp) 's Twitter Profile Photo

She handled the interview like a PRO. Tolivelugu Raghu wanted to do some controversy with her responses but she managed well. 21 years young BJP Corporator contestant from Armoor. ఏ గాండు గానికి భయపడకుండా పోటీ చేస్తుంది #SaveTelanganaVote4BJP

Naveena (@thenaveena) 's Twitter Profile Photo

If BRS is part of a Congress-stitched patchwork in Karimnagar, even thru the backdoor, it will be a political blunder. Already Kothagudem offer to CPI was a mistake! Respect for Arvind Dharmapuri grew when he chose to sit in the opposition in Nizamabad. Sometimes refusing power

VakeelSaab⚖️ (@karunasagarllb) 's Twitter Profile Photo

Article 14 of the Constitution of India guarantees “equality before law”. When Mangalsutra is removed to enter exam hall, why burqa is allowed… Ban burqa in exams.

Article 14 of the Constitution of India guarantees “equality before law”. When Mangalsutra is removed to enter exam hall, why burqa is allowed…

Ban burqa in exams.
Kavitha Kalvakuntla (@raokavitha) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాము.. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు