
Swaroop Krishna 🚩B+ve 🥛
@kswaroop002
GO AFTER DREAMS,NOT PEOPLE
ID: 3256396652
26-06-2015 07:15:51
52,52K Tweet
2,2K Takipçi
1,1K Takip Edilen

స్ఫురణ అమ్మది.. కరుణ గురువుది.. ఆ రెండూ కలగలిపిన ప్రేరణ నీది🌻 నీవు చూపిన ఔదార్యం.., నీవు పంచిన ఉత్తేజం.. నిన్ను తలచి చైతన్యం.. నన్ను తడుతుంటే.. అక్షరాలు వాటికవే పదునుచెందాయి, కవిత్వమై నా ఎదను తాకాయి..🌻💖 ధన్యవాదాలు నేస్తం 🙏 శ్రీ Pawan Kalyan 🌻💖 JanaSena Party 🙏 #నవమేఘన



04- 06-2024 రాష్ట్రాన్ని బానిస సంకెళ్ళ నుండి, అరాచక శక్తుల నుండి, నిరంకుశ పాలకుల చెర నుండి విముక్తి కల్పించేందుకు వామనావతారం తో JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు YSR Congress Party నియంతృత్వ కోటలను బద్దలు కొట్టి, అధ:పాతాళానికి త్రొక్కేసిన రోజు. #PawanKalyanAneNenu

Pawan Kalyan Sreekanth B+ve JanaSena Party Naa Edit Nuvvu chusav anna 😭🥹😭 This Is the Best Moment Ever in my life 😭❤️







ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. #AndhraPradesh



Thank you, Pawan Kalyan Sir, for your wonderful gesture of recognizing me and the countless supporters you have.🫡 We will be with you every step of the way in your journey as Janasenani, as we all understand that your ultimate aim is to serve the public and improve lives .



50,000 Farm Ponds Completed ✅ #PawanKalyanAneNenu Deputy CMO, Andhra Pradesh Commissioner, PR & RD- Andhra Pradesh


రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఫార్మ్ పాండ్ల నిర్మాణం పూర్తి. అస్సలు ఏంటి ఈ ఫార్మ్ పాండ్లు? Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan

