 
                                cp-karimnagar
@karimnagarcp
commissioner of police karimnagar
ID: 1576134677089648641
01-10-2022 09:00:00
50 Tweet
958 Followers
16 Following
 
        సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న కరీంనగర్ లేక్ పోలీస్ సిబ్బంది - ఎల్. సుబ్బారాయుడు , I.P.S , కమీషనర్ అఫ్ పోలీస్ , కరీంనగర్ కమిషనరేట్ Telangana Police DGP TELANGANA POLICE
 
                        
                    
                    
                    
                 
         
         
         
         
         
         
        గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కరీంనగర్ కమీషనేరేట్ లో...మొక్కలు నాటిన పోలీస్ కమీషనర్ L.సుబ్బరాయుడు, I.P.S.,DGP TELANGANA POLICE Telangana Police Santosh Kumar J
 
         
        కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. Telangana Police DGP TELANGANA POLICE
 
                        
                    
                    
                    
                 
        వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రానున్న రోజుల్లో భారీ వర్షాలు వున్నoదున కరీంనగర్ ప్రజలు జాగ్రత్తగా ఉండగలరు. వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పక పాటించండి. L. Subbarayudu IPS. CP Karimnagar. DGP TELANGANA POLICE Telangana Police
 
                        
                    
                    
                    
                 
         
         
        కరీంనగర్ కమీషనరేట్ భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్.ఈకార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి ఐ జి రమా రాజేశ్వరి, ట్రైనీIPS యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మి నారాయణ ,CGM (Hyderabad Circle), SBI State Bank of India రాజేష్ కుమార్ పాల్గొన్నారు
 
                        
                    
                    
                    
                 
         
        A digital (QR code)feedback system has been launched today by @Dgptelengana to gather feedback on police services.. it will be available in all police stations and police offices.. Scan the QR code and give feedback.. we value your opinion TGCyberBureau Telangana Police
 
         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        