cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile
cp-karimnagar

@karimnagarcp

commissioner of police karimnagar

ID: 1576134677089648641

calendar_today01-10-2022 09:00:00

50 Tweet

958 Takipçi

16 Takip Edilen

cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేసిన కరీంనగర్ CP L.సుబ్బారాయుడు I.P.S ఇట్టి కార్యక్రమం లో CP గారు మాట్లాడుతూ గస్తీ నిర్వహణ, శాంతిభద్రతలు,ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని సిబ్బంది కి మార్గనిర్దేశం చేయడం జరిగింది.

పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేసిన కరీంనగర్  CP  L.సుబ్బారాయుడు I.P.S
ఇట్టి కార్యక్రమం లో CP గారు మాట్లాడుతూ  గస్తీ నిర్వహణ, శాంతిభద్రతలు,ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని సిబ్బంది కి మార్గనిర్దేశం చేయడం జరిగింది.