𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile
𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢

@k__mohanreddy

Nationalist

ID: 1009293552432570368

calendar_today20-06-2018 04:35:09

647 Tweet

2,2K Takipçi

1,1K Takip Edilen

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

ఒకచోట కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త.. మరొకచోట చనిపోయిన బాలుడిని వదిలేసి చేపలు ఏరుకున్న జనం! ఈ రెండు ఘటనలు చదువుతుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది. సాంకేతికత పెరిగిన.. మనిషిలో 'స్పందన' కరువ‌వ‌డం బాధాక‌రం.

ఒకచోట కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త.. మరొకచోట చనిపోయిన బాలుడిని వదిలేసి చేపలు ఏరుకున్న జనం!

ఈ రెండు ఘటనలు చదువుతుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది.

సాంకేతికత పెరిగిన.. మనిషిలో 'స్పందన' కరువ‌వ‌డం బాధాక‌రం.
𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

#వేదనతో కూడిన మాటలు వినే నాధుడే లేకపోతే, అదే వేదనతో వచ్చిన #కన్నీరు కూడా ఆవిరై #చివరకు నిశ్శబ్దంగా #మృత్యువుగా మారిందేమో…..

#వేదనతో కూడిన మాటలు వినే నాధుడే లేకపోతే,
అదే వేదనతో వచ్చిన #కన్నీరు కూడా ఆవిరై #చివరకు నిశ్శబ్దంగా
#మృత్యువుగా మారిందేమో…..
𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

తిరిగి BRS Party లోకి రమ్మంటే నేను పోను మరి పట్టుబడితే కెసిఆర్ ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్త.. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు👊

𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

#బోకు_మీడియా మాటలు నమ్మి పెట్రోల్ బంకులకు పరుగెత్తకండి ప్యానిక్ కాకండి దేశాన్ని అస్థిర పరచే కుట్రలో భాగం కాకండి..

#బోకు_మీడియా మాటలు నమ్మి పెట్రోల్ బంకులకు పరుగెత్తకండి
ప్యానిక్ కాకండి దేశాన్ని అస్థిర పరచే కుట్రలో భాగం కాకండి..
𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 #గ్యాస్ దొరకకుంటే ఇలా #రాళ్ళు కొట్టి ₹నిప్పు పుట్టించి #వంట చేసుకొని తినాలని సూచిస్తున్న ఖాన్_గ్రేస్ ముఖ్యమంత్రి #రేవంతుధ్ధీన్ 🤡

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#మంత్రిగారు_బెదిరిస్తారా_అధ్యక్షా భారత మాజీ ప్రధానిగా #ఇందిరా అంటే మాకు గౌరవమే. అనేక ప్రభుత్వ పథకాలకు #ఇందిరమ్మ పేరు పెట్టారు, #ఇప్ప_సారా తయారు చేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. తమాషా చేయొద్దని నన్ను #మంత్రిగారు_బెదిరిస్తారా_అధ్యక్షా

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#నేను_తప్పేమీ_మాట్లాడలేదు. భారత మాజీ ప్రధానిగా #ఇందిరా అంటే మాకు గౌరవమే. అనేక ప్రభుత్వ పథకాలకు #ఇందిరమ్మ పేరు పెట్టారు, #ఇప్ప_సారా తయారు చేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. నేను తప్పేమీ మాట్లాడలేదు.

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

👉#ఇప్పసారా కు కూడా #ఇందిరమ్మ పేరు పెట్టకండి అధ్యక్షా.....👏🏻

𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

#నకిలీ_హిందు పేరు #పరిణామ_క్రమం చూడండి. 1). #మంద_ఏలియా 2). #మంద_ఎల్లయ్య 3). #మంద_కిషన్ 4). #మంద_క్రిష్ణ 5). #మంద_క్రిష్ణ_మాదిగ వావ్.....🤪

𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

మహిళలు బస్సులో ఫ్రీగా తిరగడం వరకు ఓకే, చట్టసభల్లోకి వస్తామంటే ఒప్పూకోమంటూ 72 కోట్ల మహిళల ఆశయాలను 211 మంది అడ్డుకున్నారు. కానీ జరిగిన అవమానాన్ని మహిళలు ఎప్పటికీ మరచిపోరు.

ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే Sri Paidi Rakesh Reddy MLA అన్న గారిని వారి కార్యాలయంలో కలసి పలు విషయాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే Sri <a href="/MLA_RakeshReddy/">Paidi Rakesh Reddy MLA</a> అన్న గారిని వారి కార్యాలయంలో కలసి పలు విషయాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
𝐌𝐨𝐡𝐚𝐧𝐑𝐞𝐝𝐝𝐲 𝐊𝐨𝐤𝐤𝐚𝐧𝐭𝐢 (@k__mohanreddy) 's Twitter Profile Photo

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారధి శ్రీ Naraparaju Ramchander Rao గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. N Ramchander Rao MohanReddy Kokkanti

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారధి శ్రీ Naraparaju Ramchander Rao గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
<a href="/N_RamchanderRao/">N Ramchander Rao</a> 
MohanReddy Kokkanti