N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profileg
N Ramchander Rao

@N_RamchanderRao

Sevak of Telangana | BJP Executive Committee Member | Senior Advocate, Telangana HC | Former Member of Telangana Legislative Council.

ID:735790469947359235

linkhttps://t.me/N_RamchanderRao calendar_today26-05-2016 11:11:33

14,0K Tweets

59,6K Followers

2,1K Following

N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

'ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ’ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

'ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని మాధుర్యం, వెలకట్టలేని సంపద అమ్మ ప్రేమ’ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. #HappyMothersDay
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ప్రజా ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రజా ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. #InternationalNursesDay
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

భారతదేశ భావితరాల ఉజ్వల భవిష్యత్ కోసం కమలం గుర్తుకు ఓటేసి, భారతదేశ సమగ్ర అభివృద్ధి కొరకు దేశ రక్షకుడు, నిత్య శ్రామికుడు, నిస్వార్థ సేవకుడు శ్రీ. Narendra Modi గారిని మరోసారి ప్రధానిని చేద్దాం.

కమలం గుర్తుకు ఓటేద్దాం.
మరోసారి మోదీ సర్కారును ఎన్నుకుందాం.

భారతదేశ భావితరాల ఉజ్వల భవిష్యత్ కోసం కమలం గుర్తుకు ఓటేసి, భారతదేశ సమగ్ర అభివృద్ధి కొరకు దేశ రక్షకుడు, నిత్య శ్రామికుడు, నిస్వార్థ సేవకుడు శ్రీ. @narendramodi గారిని మరోసారి ప్రధానిని చేద్దాం. కమలం గుర్తుకు ఓటేద్దాం. మరోసారి మోదీ సర్కారును ఎన్నుకుందాం. #AbkiBaar400Paar
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

నేడు హైదరాబాద్ తాజ్ డెక్కన హోటల్ లో జరిగిన ఫోరం ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్, ఇంటలెక్చువల్ మీట్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు Vinay Sahasrabuddhe (मोदी का परिवार), మరియు కేంద్ర సాంస్కృతిక & టూరిజం శాఖ మంత్రి వర్యులు G Kishan Reddy (Modi Ka Parivar) గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

నేడు హైదరాబాద్ తాజ్ డెక్కన హోటల్ లో జరిగిన ఫోరం ఫర్ నేషనల్ థింకర్స్ హైదరాబాద్ చాప్టర్, ఇంటలెక్చువల్ మీట్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు @Vinay1011, మరియు కేంద్ర సాంస్కృతిక & టూరిజం శాఖ మంత్రి వర్యులు @kishanreddybjp గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

Telangana speaks loud and clear:

Congress - Nakko👎🏼❌
BRS - Nakko👎🏼❌
AIMIM - Nakko👎🏼❌

BJP koichh vote denge🪷✅

- PM Narendra Modi Ji at L.B Stadium, Hyderabad. Let's unite for a brighter future!

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు ముఖ్య అతిథిగా హజరు కానున్న భారత ప్రధాని శ్రీ. Narendra Modi గారి బిజెపి జనసభలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు ముఖ్య అతిథిగా హజరు కానున్న భారత ప్రధాని శ్రీ. @narendramodi గారి బిజెపి జనసభలో పాల్గొనడం జరిగింది. #AbkiBaar400Paar #PhiraEkBaarModiSarkar #BJP4Telangana
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Energetic atmosphere in Hyderabad! The support for the BJP is unmatched. Speaking at a huge rally here. x.com/i/broadcasts/1…

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

బంజారహిల్స్ లోని తాజ్ హోటల్లో రేపు ఉదయం 11 గంటలకు ఫోరం ఆఫ్ ఇంటలెక్చువల్ థింకర్స్, హైదరాబాద్ ఛాప్టర్ అధ్వర్యంలో నిర్వహించే మేధావుల సదస్సులో వినయ్ సహస్ర బుద్దే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను.

బంజారహిల్స్ లోని తాజ్ హోటల్లో రేపు ఉదయం 11 గంటలకు ఫోరం ఆఫ్ ఇంటలెక్చువల్ థింకర్స్, హైదరాబాద్ ఛాప్టర్ అధ్వర్యంలో నిర్వహించే మేధావుల సదస్సులో వినయ్ సహస్ర బుద్దే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. #HyderabadChapter #VinaySahasrabuddhe #BanjaraHills
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

There is a BJP wave in Telangana! Congress and BRS are not even in the picture. I discussed a lot of issues relating to Telangana and national politics in this interview with NTV Telugu. Do watch tonight at 8 PM.

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం హైదరాబాద్,
ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు BJP ఆధ్వర్వంలో నిర్వహించే బిజెపి జనసభకు ముఖ్య అతిథిగా హజరు కానున్న భారత ప్రధాని శ్రీ. Narendra Modi గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు @BJP4India ఆధ్వర్వంలో నిర్వహించే బిజెపి జనసభకు ముఖ్య అతిథిగా హజరు కానున్న భారత ప్రధాని శ్రీ. @narendramodi గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. #AbkiBaar400Paar #VoteForBJP
account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా శ్రీ.గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డా.కె. లక్ష్మణ్ గారితో కలొసి పాల్గొనడం జరిగింది.

Gujjula Premendar Reddy Dr K Laxman (Modi Ka Parivar)

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా శ్రీ.గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డా.కె. లక్ష్మణ్ గారితో కలొసి పాల్గొనడం జరిగింది. @GPR4BJP @drlaxmanbjp #BJP4Telangana
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

I pay homage to Jagadguru Basaveshwara on the special occasion of Basava Jayanthi. His ideals illuminate millions of lives. We are working towards fulfilling his dreams of a just and prosperous society.

account_circle
N Ramchander Rao(@N_RamchanderRao) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లిలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సదస్సులో మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి శ్రీ. Eatala Rajender (Modi Ka Parivar) గారు, నాయకులు శ్రీనివాస్ గౌర్, శ్రీ. సుధాకర్ ఘంటే గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లిలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సదస్సులో మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి శ్రీ. @Eatala_Rajender గారు, #BJP నాయకులు శ్రీనివాస్ గౌర్, శ్రీ. సుధాకర్ ఘంటే గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. #AbkiBaar400Paar
account_circle