
Dr Vineeth G IPS
@drvineethg_ips
Orthopod(MS Ortho-BMCRI), FREE SPIRIT bound by dreams . views my own
ID: 1157124985573408768
02-08-2019 03:04:29
138 Tweet
543 Takipçi
251 Takip Edilen






Not sure that FIFA World Cup could have gone any worse for you Piers Morgan 😂👍






DGP TELANGANA POLICE భద్రాచలం వైపు వెళ్లే ప్రధాన దారిలో రంగాపురం బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అక్కడ పరిస్థితిని పరిశీలించి అధికారులకు తగిన సూచనలను చేసినSP KOTHAGUDEM Collector Bhadradri Kothagudem Anudeep Durishetty


ఏడూళ్ళ బయ్యారం నుండి కరకగూడెం వెళ్లే రహదారిలో వాగులు పొంగుతుండటంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పరిస్థితిని బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని SP KOTHAGUDEM Collector Bhadradri Kothagudem Anudeep Durishetty అధికారులకు సూచించారు.DGP TELANGANA POLICE


DGP TELANGANA POLICE Telangana Police #HeavyRains #BeAlert అత్యవసరమైతేనే బయటకు రండి...అధికారుల సూచనలను పాటించి పోలీసులకు సహకరించండి...

గుండాల,కొమరారం,ఇల్లందు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వినీత్.జి గారితో కలిసి సందర్శించి వరద ప్రభావిత ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు.గుండాల మండలం ముత్తాపురంలో వరదల్లో చిక్కుకున్న 12 మందిని కాపాడిన 05గురు ఈతగాళ్లను అభినందించిన ఐజీపి.DGP TELANGANA POLICE



మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీలకు కనీస సౌకర్యాలను అందజేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వారికి విద్య,వైద్యం,రవాణా లాంటి సదుపాయాలను పోలీసు శాఖ సమకూర్చడం జరుగుతుంది.DGP TELANGANA POLICE Telangana Police Bhadrachalam Subdivision Police

