Darshni Reddy (@angrybirdtweetz) 's Twitter Profile
Darshni Reddy

@angrybirdtweetz

~ 🇮🇳 ~ INC

ID: 1474910338911023105

calendar_today26-12-2021 01:10:17

34,34K Tweet

10,10K Takipçi

1,1K Takip Edilen

Sriram Karri (@oratorgreat) 's Twitter Profile Photo

In a pioneering move, #Telangana Chief Minister Telangana CMO Revanth Reddy garu announces govt will raise a troop of #transgenders as #traffic guards for #Hyderabad - first ever such public recruitment move for Transgender people #Inclusivity #Diversity #Respect

In a pioneering move, #Telangana Chief Minister Telangana CMO Revanth Reddy garu announces govt will raise a troop of #transgenders as #traffic guards for #Hyderabad - first ever such public recruitment move for Transgender people #Inclusivity #Diversity #Respect
ViVeKAnAnd ReDdY✋ (@vanand_inc) 's Twitter Profile Photo

ఎవడిని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్ రామారావు 😂😂 అమెరికా పోయినవ్ అంట... ఏం అన కొట్టినవా ఏంది 😂

Geetha Ainala✋ (@geethaainalainc) 's Twitter Profile Photo

ఇవే తగ్గించుకుంటే మంచిది KTR...!! నువ్వెంత నీ లెక్కెంత...?? Revanth Reddy గారి కాలిగోటికే సరిపోవు నువ్వు, నువ్వు రాజశేఖర్, రోశయ్య గార్ల గురించి మాట్లాడుతున్నావా..? వాళ్ళు గెలిసినా ఓడినా ప్రజల మధ్య ఉన్నారు, నువ్వు మాట్లాడినోళ్ళంతా కూడా ప్రతిపక్ష పాత్రని పర్ఫెక్ట్ గా

Darshni Reddy (@angrybirdtweetz) 's Twitter Profile Photo

CBN అరెస్ట్ అప్పుడు పిచ్చి వాగుడు వాగి TDP వాళ్లతోటి మాటలనిపించుకున్నడు. ఇప్పుడు YSR Congress Party వాళ్లు ఏమన్న అంటర లేపోతె ఇంకా పింకీల సంకలో ఎక్కి భజన చేస్తర? వీడికి అన్ని పార్టీల వాళ్లని గెలికి తన్నించుకోవడం బాగా అలవాటైంది.

saibaba polishetty🇮🇳 (@polishettisaiba) 's Twitter Profile Photo

Revanth Reddy's appointment as PCC Chief was a game-changer for Telangana Congress. At that time ground cadre in Telangana state was robust, but lacked aggressive leadership and the narratives in media mafia of both ruling party’s. Still he reached his 🎯 Provoking Revanth

Darshni Reddy (@angrybirdtweetz) 's Twitter Profile Photo

గ్రౌండ్లో క్యాడర్ లేదు. ఉన్న లీడర్లు ఆర్డర్లో లేరు. ముందు మీ పార్టీని గాడిలో పెట్టుకోండ్రా, అధికారంలో ఉన్నోళ్లని తర్వాత ప్రశ్నించొచ్చు. 🤡🤡🤡

గ్రౌండ్లో క్యాడర్ లేదు. ఉన్న లీడర్లు ఆర్డర్లో లేరు. ముందు మీ పార్టీని గాడిలో పెట్టుకోండ్రా, అధికారంలో ఉన్నోళ్లని తర్వాత ప్రశ్నించొచ్చు.

Praveen Baddam (@praveenbaddam1) 's Twitter Profile Photo

కల్వకుంట్ల కుటుంబం లో స్పష్టంగా కనబడుతున్న విబేధాలు ! హరీష్ KTR మధ్య ముదిరిన వివాదం ! మెజారిటీ లీడర్ లు KTR వైపు ! కొంత మంది ఉద్యమకారుల మద్దతు మాత్రమే హరీష్ కి ! #BRSInternalWar Aapanna Hastham Harish Rao Thanneeru KTR, Former Minister Telangana Congress Bomma Maheshkumar goud Revanth Reddy Sama Ram Mohan Reddy

కల్వకుంట్ల కుటుంబం లో స్పష్టంగా కనబడుతున్న విబేధాలు !

హరీష్ KTR మధ్య ముదిరిన వివాదం !
మెజారిటీ లీడర్ లు KTR వైపు !
కొంత మంది ఉద్యమకారుల మద్దతు మాత్రమే హరీష్ కి !

#BRSInternalWar
Aapanna Hastham
Harish Rao Thanneeru KTR, Former Minister Telangana Congress Bomma Maheshkumar goud Revanth Reddy Sama Ram Mohan Reddy
Deccan Chronicle (@deccanchronicle) 's Twitter Profile Photo

This was Minister Danasari Anasuya Seethakka's Danasari Seethakka idea! Built in 10 days with Rs 13.5 lakh from the DMFT, it has around 12 dual desk tables and three chairs for the teachers deccanchronicle.com/southern-state…

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

రాష్ట్ర సచివాలయం ముందు ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రాణ త్యాగాలు… పదవీ త్యాగాలు…చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. ఈ దేశానికి తొలి పునాదులు…ఆధునిక భారతానికి బాటలు వేసింది గాంధీ కుటుంబం. రాజీవ్ ఈ దేశ యువతకు రోల్ మోడల్.

రాష్ట్ర సచివాలయం ముందు ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసే అవకాశం రావడం నా అదృష్టం.

ప్రాణ త్యాగాలు… పదవీ త్యాగాలు…చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. ఈ దేశానికి తొలి పునాదులు…ఆధునిక భారతానికి బాటలు వేసింది గాంధీ కుటుంబం.

రాజీవ్ ఈ దేశ యువతకు రోల్ మోడల్.