kolan Hanmanth Reddy (@hanmanthkolan) 's Twitter Profile
kolan Hanmanth Reddy

@hanmanthkolan

Advocate by profession. Politician by passion. Social servant at heart.

ID: 1233771513242763264

calendar_today29-02-2020 15:11:01

6,6K Tweet

1,1K Followers

166 Following

kolan Hanmanth Reddy (@hanmanthkolan) 's Twitter Profile Photo

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది* సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటట్ కే ఏం గౌరీష్ గారు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ⁦Revanth Reddy⁩ ⁦Bomma Maheshkumar goud⁩ ⁦Sridhar Babu Duddilla⁩ ⁦Vem Narender Reddy

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది*

సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటట్  కే ఏం గౌరీష్ గారు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ⁦Revanth Reddy⁩ ⁦Bomma Maheshkumar goud⁩ ⁦Sridhar Babu Duddilla⁩ ⁦Vem Narender Reddy⁩
kolan Hanmanth Reddy (@hanmanthkolan) 's Twitter Profile Photo

*|| సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం- నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి #LOC, #CMRF, Rs2,00,000/ ⁦Revanth Reddy⁩ ⁦Bomma Maheshkumar goud⁩ ⁦Sridhar Babu Duddilla⁩ ⁦Vem Narender Reddy⁩ ⁦Telangana Congress

*|| సీఎం సహాయనిధి  పేదలకు గొప్పవరం- నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి #LOC, #CMRF, Rs2,00,000/ ⁦Revanth Reddy⁩ ⁦Bomma Maheshkumar goud⁩ ⁦Sridhar Babu Duddilla⁩ ⁦Vem Narender Reddy⁩ ⁦Telangana Congress⁩
Pulse of Telangana (@pulseoftelangan) 's Twitter Profile Photo

కాళేశ్వరం అప్పుల భారం తగ్గిస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ఇటీవల రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు శ్రీ తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), శ్రీ మల్ల రాజిరెడ్డి (సంగ్రామ్), శ్రీ పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), శ్రీమతి పోతుల కల్పన (సుజాత), శ్రీ బడే చొక్కారావు (దామోదర్), శ్రీ నూనె నర్సింహా రెడ్డి (గంగన్న) ఈ

ఇటీవల రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు శ్రీ తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), శ్రీ మల్ల రాజిరెడ్డి (సంగ్రామ్), శ్రీ పుల్లూరి ప్రసాదరావు (చంద్రన్న), శ్రీమతి పోతుల కల్పన (సుజాత), శ్రీ బడే చొక్కారావు (దామోదర్), శ్రీ నూనె నర్సింహా రెడ్డి (గంగన్న) ఈ
kolan Hanmanth Reddy (@hanmanthkolan) 's Twitter Profile Photo

*సినీ నటుడు అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ గారి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు.*