గోవిందు నాగరాజు.
@govindnaga
వైయస్ఆర్ సిపి గల్ఫ్ GCC:-Gulf Cooperation Council : కోకన్వీనర్
ID:209645913
29-10-2010 16:15:02
17,3K Tweets
8,2K Followers
426 Following
Follow People
ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామంటున్న బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి కావాలా ?
ముస్లింలకు పెద్దపీట వేస్తూ తన నామినేషన్ కూడా ముస్లిమ్ ల చేత వేయించిన మిథున్ రెడ్డి కావాలా ?
ఆలోచించండి..అలోచించి ఓటు వేయండి.
- #MSpecialImage
- #YSRFighters
- #PVMithunReddy
- #VoteForFan
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగనన్నకు ఓటు వేయాలో..
రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, సర్వ నాశనం చేసి పక్క రాష్ట్రంలో దాక్కున కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేయాలో?..
ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి..
- #MSpecial
- #MSpecial Image
- #YSRFighters
- #PVMithunReddy
రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి గారి రెండవ సెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ గారికి అందజేసిన చేసిన మైనారిటీ నాయకులు
#MSpecial
#PVMithunReddy
#AnnamayyaYSRCPSocialMedia
#MSpecial Image
#YSRFighters
#AnnamayyaSpecial
#VoteForFan
'అడ్డంగా దొరికిన బొండా'
కట్టుకథలు అల్లి తిరిగి పోలీసులకు బెదిరింపులు ☝🏻
#TDPCowards
#MemanthaSiddham
#EndOfTDP #VoteForFAN #VoteForJagan
I extend my heartfelt prayers for the swift recovery and continued good health of Andhra Pradesh CM YS Jagan Mohan Reddy Garu, who was injured today in a stone pelting incident during the Memantha Siddham Bus Yatra in Vijayawada.
ఉగాది పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం వైయస్ జగన్ దంపతులు.
#HappyUgadi
#CMYSJagan
నోట్ల కట్టలు పడేస్తే కన్నతల్లిని దూషించిన పర్వాలేదు !
#TDPJSPCollapse
#PackageStarPK
#MemanthaSiddham
#VoteForFan #VoteForYSRCP
చరిత్ర ఎన్నడూ చూడని నాయకుడు.. తన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న పాలకుడు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన రక్షకుడు సీఎం జగనన్న.
#MemanthaSiddham
#YSJaganAgain
#VoteForFan