గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profileg
గోవిందు నాగరాజు.

@govindnaga

వైయస్ఆర్ సిపి గల్ఫ్ GCC:-Gulf Cooperation Council : కోకన్వీనర్

ID:209645913

calendar_today29-10-2010 16:15:02

17,3K Tweets

8,2K Followers

426 Following

Follow People
Latha(@LathaReddy704) 's Twitter Profile Photo

మనల్ని....
ఆరాధించేవారు ,
ప్రేమించే వారు ,
ఇష్టపడే వారు ,
దొరకడం... అదృష్టం.
ఈ సృష్టిలో...
మనకు అందిన అభిమానాన్ని ,
చులకనగానో ,
నిర్లక్ష్యంగానో ,
దూరం చేసుకుంటే ,
వారిని తిరిగి చూడలేం... జ్ఞాపకాలలో తప్ప.

మనల్ని.... ఆరాధించేవారు , ప్రేమించే వారు , ఇష్టపడే వారు , దొరకడం... అదృష్టం. ఈ సృష్టిలో... మనకు అందిన అభిమానాన్ని , చులకనగానో , నిర్లక్ష్యంగానో , దూరం చేసుకుంటే , వారిని తిరిగి చూడలేం... జ్ఞాపకాలలో తప్ప.
account_circle
Renuka Pothineni(@RenukaPothineni) 's Twitter Profile Photo

Here is my exit poll survey as per my predictions. A strong likelihood of the YSR Congress Party securing victory for the second consecutive term in the state of Andhra Pradesh.

Here is my exit poll survey as per my predictions. A strong likelihood of the YSR Congress Party securing victory for the second consecutive term in the state of Andhra Pradesh.
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

సదుం మండలం యర్రాతివారిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి శ్రీ మిధున్ రెడ్డి గారి దంపతులు.

సదుం మండలం యర్రాతివారిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి శ్రీ మిధున్ రెడ్డి గారి దంపతులు.
account_circle
Mithunreddy(@MithunReddyYSRC) 's Twitter Profile Photo

Our pro-people and welfare oriented YSR Congress Party will win both Assembly and Parliament elections in Andhra Pradesh, tomorrow. Under the great leadership of our beloved leader CMO Andhra Pradesh YS Jagan Mohan Reddy we will continue to serve the people with utmost care, commitment and love.…

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

రైతు భరోసా కొనసాగాలంటే చంద్రబాబుని తరిమికొడదాం ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దాం..

- లోక్ సభ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.




Image




రైతు భరోసా కొనసాగాలంటే చంద్రబాబుని తరిమికొడదాం ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దాం.. - లోక్ సభ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #Janahitam #YSRFighters #AnnamayyaSpecial #VoteForFan #PeddireddyFamily
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

పథకాలు కొనసాగాలంటే చంద్రబాబుని తరిమికొడదాం..

ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం..

- ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే కొరముట్ల శ్రీనివాసులు

Image





పథకాలు కొనసాగాలంటే చంద్రబాబుని తరిమికొడదాం.. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం.. - ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే కొరముట్ల శ్రీనివాసులు #KSpecialImage #KSpecial #YSRFighters #VoteForFan #Koramutla #AnnamayyaYSRCPSocialMedia #AnnamayyaSpecial
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

పదవుల కోసం పార్టీలు మారే కిరణ్ కుమార్ రెడ్డి కావాలా..

తనని నమ్ముకున్న పార్టీ, ప్రజల కోసం కష్టపడే మిథున్ రెడ్డి కావాలా..

ఆలోచించండి.. ఆలోచించి ఓటు వేయండి..




Image



పదవుల కోసం పార్టీలు మారే కిరణ్ కుమార్ రెడ్డి కావాలా.. తనని నమ్ముకున్న పార్టీ, ప్రజల కోసం కష్టపడే మిథున్ రెడ్డి కావాలా.. ఆలోచించండి.. ఆలోచించి ఓటు వేయండి.. #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #Janahitam #AnnamayyaSpecial #VoteForFan
account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతోంది. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. పేదలకి మంచి జరగకుండా దుర్మార్గంగా చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. పేదలకి మంచి చేస్తున్న మీ జగన్ ఉండకూడదని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను…

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

మీకు ఎదైనా సమస్య వస్తె..పరిష్కారం కోసం పక్క రాష్ట్రంలో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి

అదే మిథున్ రెడ్డి అయితే లోకల్.. ఇక్కడే కలిసి మీ సమస్య ఏదైనా సరే పరిష్కరించుకోవచ్చు..

ఆలోచించండి.. అలోచించి ఓటు వేయండి..



మీకు ఎదైనా సమస్య వస్తె..పరిష్కారం కోసం పక్క రాష్ట్రంలో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అదే మిథున్ రెడ్డి అయితే లోకల్.. ఇక్కడే కలిసి మీ సమస్య ఏదైనా సరే పరిష్కరించుకోవచ్చు.. ఆలోచించండి.. అలోచించి ఓటు వేయండి.. #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

కరోనా సమయంలో కంటికి కనబడకుండా హైదరాబాదులో దాక్కున్న రూపానంద రెడ్డి కావాలా?

కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న కోరముట్ల శ్రీనివాసులు కావాలా...
ఆలోచించండి.. ఆలోచించి ఓటు వేయండి.



కరోనా సమయంలో కంటికి కనబడకుండా హైదరాబాదులో దాక్కున్న రూపానంద రెడ్డి కావాలా? కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న కోరముట్ల శ్రీనివాసులు కావాలా... ఆలోచించండి.. ఆలోచించి ఓటు వేయండి. #ASpecial #YSRFighters #VoteForFan #AnnamayyaSpecial
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

కరోనా సమయంలో కంటికి కనబడకుండా హైదరాబాదులో దాక్కున్న కిరణ్ కుమార్ రెడ్డి కావాలా?

కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న మిథున్ రెడ్డి కావాలా..

ఆలోచించండి...ఆలోచించి ఓటు వేయండి



Image

కరోనా సమయంలో కంటికి కనబడకుండా హైదరాబాదులో దాక్కున్న కిరణ్ కుమార్ రెడ్డి కావాలా? కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న మిథున్ రెడ్డి కావాలా.. ఆలోచించండి...ఆలోచించి ఓటు వేయండి #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #VoteForFan
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నాపై ఇంతటి అపార నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి శ్రీ @YSJagan గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. నెల్లూరులో ఈరోజు జరిగిన బహిరంగసభలో నాపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని నేను పుట్టిన గడ్డకు తెలియజేయడం మరువలేని అనుభూతి. ఆయనకు నాపైగల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తానని మాటిస్తున్నాను.

account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించి చీకట్లోకి నెట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డి మనకు వద్దు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఢిల్లీలో పోరాడే మిథున్ రెడ్డి మనకు ముద్దు..




Image


ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించి చీకట్లోకి నెట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డి మనకు వద్దు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఢిల్లీలో పోరాడే మిథున్ రెడ్డి మనకు ముద్దు.. #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #Janahitam #AnnamayyaSpecial
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

ఎప్పుడూ పక్క రాష్ట్రంలో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి వద్దు..

లోకల్ ఉండే మిథున్ రెడ్డి ముద్దు..

ఆలోచించండి.. అలోచించి ఓటు వేయండి..




Image



ఎప్పుడూ పక్క రాష్ట్రంలో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి వద్దు.. లోకల్ ఉండే మిథున్ రెడ్డి ముద్దు.. ఆలోచించండి.. అలోచించి ఓటు వేయండి.. #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #Janahitam #AnnamayyaSpecial #VoteForFan
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

కిరణ్ షో అట్టర్ ఫ్లాప్

మూడు పార్టీలు కలిసిన జనం లేక నిమిషాల్లోనే ప్రసంగం

కిరణ్ షో అట్టర్ ఫ్లాప్ మూడు పార్టీలు కలిసిన జనం లేక నిమిషాల్లోనే ప్రసంగం
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

విజనరీ

పోరాట యోధుడు, ప్రజా సేవకుడు, మాట మీద నిలబడే వ్యక్తి, అనునిత్యం ప్రజలకూ అందుబాటులో ఉండే మిథున్ రెడ్డి కావాలా..

ఇజనరీ..

ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ, ప్రజలకు ఎప్పుడూ కనపడని, అందుబాటులో లేని కిరణ్ కుమార్ రెడ్డి కావాలా



విజనరీ పోరాట యోధుడు, ప్రజా సేవకుడు, మాట మీద నిలబడే వ్యక్తి, అనునిత్యం ప్రజలకూ అందుబాటులో ఉండే మిథున్ రెడ్డి కావాలా.. ఇజనరీ.. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ, ప్రజలకు ఎప్పుడూ కనపడని, అందుబాటులో లేని కిరణ్ కుమార్ రెడ్డి కావాలా #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

స్థానిక నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మిథున్ రెడ్డి కావాలా?..

స్థానికేతరుడు ఎప్పుడూ హైదరాబాద్ లో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి కావాలా?




Image



స్థానిక నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మిథున్ రెడ్డి కావాలా?.. స్థానికేతరుడు ఎప్పుడూ హైదరాబాద్ లో ఉండే కిరణ్ కుమార్ రెడ్డి కావాలా? #MSpecial #PVMithunReddy #AnnamayyaYSRCPSocialMedia #MSpecialImage #YSRFighters #Janahitam #AnnamayyaSpecial #VoteForFan
account_circle
గోవిందు నాగరాజు.(@govindnaga) 's Twitter Profile Photo

స్వాగతం..

రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు పంచాయతీలోని చక్రంపేటలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ విజయ్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ప్రజలు..





స్వాగతం.. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు పంచాయతీలోని చక్రంపేటలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ విజయ్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ప్రజలు.. #ASpecial #YSRFighters #VoteForFan #AjayReddy #AnnamayyaYSRCPSocialMedia
account_circle