Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile
Tdp Gouse Wnp

@wnptdp

ID: 1277908191066509312

calendar_today30-06-2020 10:14:11

36 Tweet

121 Followers

187 Following

Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

మా ప్రియతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... టిడిపి గౌస్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వనపర్తి జిల్లా తెలంగాణ. pic.x.com/ysLI5wHU0I

పుణ్య దంపతులు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రావుల వరలక్ష్మి అన్న వదినమ్మ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు # టిడిపి గౌస్ వనపర్తి జిల్లా

పుణ్య దంపతులు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రావుల వరలక్ష్మి అన్న వదినమ్మ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
# టిడిపి గౌస్ వనపర్తి జిల్లా
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉💐🎂 #NVRamana #రావుల చంద్రశేఖర్ రెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే.

భారత ప్రధాన న్యాయమూర్తి
ఎన్వీ రమణ గారికి జన్మదిన
శుభాకాంక్షలు 🎉💐🎂

#NVRamana
#రావుల చంద్రశేఖర్ రెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే.
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ..... టిడిపి గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వనపర్తి.JYOTHSNA TIRUNAGARI Kinjarapu Atchannaidu @TSNVNalgonda సంధ్యపోగు రాజశేఖర్ @anithatdp Aravind Kumar Goud M CBN Followers Telugu Desam Party Gadde Ramamohan

తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
..... టిడిపి గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వనపర్తి.JYOTHSNA TIRUNAGARI Kinjarapu Atchannaidu @TSNVNalgonda సంధ్యపోగు రాజశేఖర్ @anithatdp Aravind Kumar Goud M CBN Followers Telugu Desam Party Gadde Ramamohan
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

ధర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి, ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి. కష్టసుఖాలు రెండింటిలోనూ నియమం తప్పని రాముడు, ప్రజల మనసెరిగి పాలించాడు కాబట్టే ఈనాటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.Telugu Desam Party CHANDRA BABU MUDHIRAJ @TSNVNalgonda Devineni Uma

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు రావుల చంద్రశేఖర్ రెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు
రావుల చంద్రశేఖర్ రెడ్డి
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సమావేశానికి హైదరాబాద్ నుండి తెలంగాణ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్లో బయలుదేరిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు....CBN Followers Lokesh Nara N Chandrababu Naidu

మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు టిడిపి గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వనపర్తి జిల్లా తెలంగాణ.@anithatdp Nandamuri Balakrishna Lokesh Nara @Anti_JAGAN_MODI CBN Followers Telangana TeluguDesham TeluguDesamPoliticalWing telugudesam Nadamuri Ramaravu Juniyarr. NTR Fan Nadamuri Fans

మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
టిడిపి గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వనపర్తి జిల్లా తెలంగాణ.@anithatdp Nandamuri Balakrishna Lokesh Nara @Anti_JAGAN_MODI CBN Followers Telangana TeluguDesham TeluguDesamPoliticalWing telugudesam Nadamuri Ramaravu Juniyarr. NTR Fan Nadamuri Fans
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

ఈ రోజు నా కుమారుడు మహ్మద్ అజరుద్దీన్ పుట్టిన రోజు కావున నా మిత్రులు అందరు నా కుమారుడిని తమ అమూల్యమైన దీవెనలు అందించ గలరని మనవి. #టిడిపి.గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ఐటిడిపి నాయకులు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ వనపర్తి జిల్లా తెలంగాణ.CBN Followers N Chandrababu Naidu

ఈ రోజు నా కుమారుడు మహ్మద్ అజరుద్దీన్ పుట్టిన రోజు కావున నా మిత్రులు అందరు నా కుమారుడిని తమ అమూల్యమైన దీవెనలు అందించ గలరని మనవి.
#టిడిపి.గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు,
రాష్ట్ర ఐటిడిపి నాయకులు, నాగర్ కర్నూల్ పార్లమెంట్  వనపర్తి జిల్లా తెలంగాణ.CBN Followers N Chandrababu Naidu
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. సర్ధార్ గౌతు లచ్చన్న గారి 113 వ జయంతి సందర్భంగా ఘననివాళులు.. #Ravula Chandra Shekhar Reddy, #TeluguDesamParty #Politburo Member..Nandamuri Balakrishna @TDP_TS CBN Followers Lokesh Nara TeluguDesamPoliticalWing

స్వతంత్ర సమరయోధులు,  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. సర్ధార్ గౌతు లచ్చన్న గారి 113 వ జయంతి సందర్భంగా ఘననివాళులు..

#Ravula Chandra Shekhar Reddy,
#TeluguDesamParty
#Politburo Member..Nandamuri Balakrishna @TDP_TS CBN Followers Lokesh Nara TeluguDesamPoliticalWing
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. మానవాళికి జీవన మార్గాన్ని ఉపదేశించిన ఆ దేవకీ సుతుని జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. #RavulaChandraShekarReddy, #TeluguDeshamParty, #KrishnaJanmashtami2022 N Chandrababu Naidu

ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. మానవాళికి జీవన మార్గాన్ని ఉపదేశించిన ఆ దేవకీ సుతుని జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

#RavulaChandraShekarReddy,
#TeluguDeshamParty,
#KrishnaJanmashtami2022 N Chandrababu Naidu
Tdp Gouse Wnp (@wnptdp) 's Twitter Profile Photo

టిడిపి యువ నాయకురాలు A.V. Jashwanthi Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... టిడిపి గౌస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఐ.టిడిపి నాయకులు, టిడిపి నాగర్ కర్నూల్ పార్లమెంట్ వనపర్తి.