CHANDRA BABU MUDHIRAJ
@chandrababu0793
MA, B.ED📖📒🙌🙏 |
#SOCIAL Activist💥 ✊️📖
✊✌️| #TELANGANA |
#NALGODNA
ID: 1234907934187876352
03-03-2020 18:26:41
2,2K Tweet
608 Takipçi
318 Takip Edilen
#నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నాల్గవసారి ప్రమాణస్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు.💐💐💐 N Chandrababu Naidu🙏 #cbn 💛💪✊️✌️🙏💥💥💥 #JAICBN💥💥💥😍 #JAITDP💛💛 #JoharNTR 🙏🙏🙏
అయ్యా పాలకులారా!.... ఏరుకోరి నిరుద్యోగులు మిమ్మల్ని ఎన్నుకున్నారు.. ఒక పేద నిరుద్యోగిని బాధ 😢 😭 పెట్టడం మీకు మంచిది కాదు... మా బాధలు వర్ణనాతీతం.. చదువుకునే టైంలో రిఫ్రెష్ మెంట్ కోసం కనీసం టీ తాగలేని పరిస్థితి Revanth Reddy .. Bhatti Vikramarka Mallu Komatireddy Venkat Reddy ThulasiChandu
అభివృద్ధి చెందిన దేశాలలో ఉపాధ్యాయులకు అత్యున్నత వేతనం అందించబడుతుంది.... భారతదేశ ఉన్నతంగా ఎదగాలంటే ఉపాధ్యాయుల మీద విద్యార్థుల మీద ఆధారపడి ఉందని మరోసారి గుర్తు చేశారు ధన్యవాదాలు Pawan Kalyan సార్ #AndhraPradesh #Pawanakalyan
ఇప్పుడు కొత్తగా క్యాస్ట్, ఇన్ కమ్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల కోసం #MRO ఆఫీసులో చుట్టూ తిరగాలి ఏంటి మాకు ఈ పరీక్ష సార్ ? KTR Dr.RS Praveen Kumar Shafi BRSV Telangana With KCR Telangana With KCR TRP