Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile
Aravind Kumar Goud M

@aravindkumargo5

Politburo Member - Telugu Desam Party ||
Member TTDP Coordination Committee || Convener - GHMC Coordination Committee #TDPTwitter #TelanganaTDP

ID: 1022380035808714752

linkhttps://www.facebook.com/MAravindkumargoud/ calendar_today26-07-2018 07:16:10

1,1K Tweet

3,3K Takipçi

961 Takip Edilen

Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile Photo

డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆ అభ్యుదయ నాయకుని స్మృతికి నివాళులు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూజీ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం🙏

Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile Photo

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11 నా బీసీ ఐక్యవేదిక నిర్వహించు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారిని ఆహ్వానించిన బీసీ ఐక్యవేదిక నాయకులు..

రామ నామ స్మరణలో శ్రీరామ నవమి పండుగ చేసుకుంటున్న ప్రజలందరికీ ఆ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటూ..🙏

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం....

అంబర్పేట్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు

హనుమజ్జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు అంజనీపుత్రుడైన హనుమంతుడి ఆశీర్వాదంతో ప్రజలకు సకల శుభాలు కలగాలగీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

హనుమజ్జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు అంజనీపుత్రుడైన హనుమంతుడి ఆశీర్వాదంతో ప్రజలకు సకల శుభాలు కలగాలగీ  
హనుమజ్జయంతి శుభాకాంక్షలు
Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile Photo

బలహీనుడికి గొంతుకనిచ్చి ఆధిపత్య దురాహంకారాన్ని మెడలు వంచి బడుగు బలహీన వర్గాల జాతులకు వెలుగునిచ్చి భారత రాజ్యాంగాన్ని తీర్చిదినా మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందాం..!

బలహీనుడికి గొంతుకనిచ్చి 
ఆధిపత్య దురాహంకారాన్ని మెడలు వంచి 
బడుగు బలహీన వర్గాల జాతులకు వెలుగునిచ్చి
భారత రాజ్యాంగాన్ని తీర్చిదినా మహానుభావుడు 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందాం..!
Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile Photo

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో సభ్యత్వం కార్డులను తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందజేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు

భావితరాలకు మార్గదర్శకుడు అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో NTR భవన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది..

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి కి నిరసనగా చార్మినార్ వద్ద 26-4-205. శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

మనుషులందరికీ సమాన హక్కులు కుల,మతం,వర్ణ విభేదాలు ఉండకూడదు అన్నది బసవేశ్వరుడి నీతి బోధ మానవాళికి ఆదర్శమూర్తి ఆ మహనీయుడు జయంతి నేడు..

కార్మికలోకానికి శ్రమ జీవులకు మే డే శుభాకాంక్షలు.

కార్మికలోకానికి శ్రమ జీవులకు 
మే డే 
శుభాకాంక్షలు.
Aravind Kumar Goud M (@aravindkumargo5) 's Twitter Profile Photo

అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహానాడు ఏర్పాట్లపై పొలిటి బ్యూరో సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు

మా నందమూరి బాలకృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. సినీ రంగంలో సేవా రంగంలో రాజకీయ రంగంలో నందమూరి బాలకృష్ణగారు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూనను.

నా జీవితానికి పసిడి బాటలను వేసి నా గమ్యాన్ని నాకు పరిచయం చేసిన నాన్నా... నీకు ప్రేమతో.

నా జీవితానికి పసిడి బాటలను వేసి 
నా గమ్యాన్ని నాకు పరిచయం చేసిన
నాన్నా... నీకు ప్రేమతో.