Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile
Vinay Goud

@vinaygo11860382

జై శ్రీరామ్..🚩

ID: 1474773469103484933

calendar_today25-12-2021 16:06:31

47 Tweet

19 Followers

108 Following

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

బానిసత్వాన్ని మించిన మరణం లేదని , బంచెన్ దొర అనే హీనమైన బతుకు వద్దని , ఆత్మ గౌరవాన్ని మించిన ఆస్తిలేదని , పదవుల కన్న ప్రజాభిమానం గొప్పదని నమ్మిన మహత్ముడు,జనం గుండెల్లో నుండి పుట్టిన జననాయకుడు శ్రీ ఈటల రాజేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. HBD RajendarAnna💐 Eatala Rajender

బానిసత్వాన్ని మించిన మరణం లేదని , బంచెన్ దొర అనే హీనమైన బతుకు వద్దని , ఆత్మ గౌరవాన్ని మించిన ఆస్తిలేదని , పదవుల కన్న ప్రజాభిమానం గొప్పదని నమ్మిన మహత్ముడు,జనం గుండెల్లో నుండి పుట్టిన జననాయకుడు శ్రీ ఈటల రాజేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
HBD RajendarAnna💐
Eatala Rajender
Rakesh Reddy Anugula (@rakeshreddybrs) 's Twitter Profile Photo

మీ సిట్ కు భయపడేది లేదు. నోటీస్ ఇవ్వదల్చుకుంటే ఇవ్వండి. మేము సమాధానం చెప్తాం. ఒక ప్రైవేట్ వ్యక్తి కేసులో ప్రభుత్వ లాయర్ ను ఎలా వాడుతారు? ఇంత ఘోరంగా అధికారాన్ని దుర్వినయోగం చేస్తారా? #TSPSC #tspscpaperleak #TSPSCScam

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

రఘన్న మీ ప్రతీ మాట, వేసే ప్రతీ అడుగు మా తరంకి ఆదర్శం జ్ఞానంతో, నిష్పక్షపాత0గా రాజకీయం చేస్తూ గెలుపు ఓటమి సమానంగా చూసే మీ అనుభవానికి ఈశ్వరుడి అనుగ్రహము తో మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటు జన్మదిన శుభాకాంక్షలు. Raghunandan Rao Madhavaneni

రఘన్న మీ ప్రతీ మాట, వేసే ప్రతీ అడుగు మా తరంకి ఆదర్శం జ్ఞానంతో, నిష్పక్షపాత0గా రాజకీయం చేస్తూ గెలుపు ఓటమి సమానంగా చూసే మీ అనుభవానికి
ఈశ్వరుడి అనుగ్రహము తో మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటు జన్మదిన శుభాకాంక్షలు.
Raghunandan Rao Madhavaneni
Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం... తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం... పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం... నేర్చుకో నువ్వు ఓర్చుకొని నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కో మెట్టు పైకి తీసుకువెల్తుంది...

నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం...
తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం...
పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం... నేర్చుకో నువ్వు ఓర్చుకొని నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కో మెట్టు పైకి తీసుకువెల్తుంది...
Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

⭐️కదిలే గగనం ఆయన కనుచూపు... ⭐️నడిచే శిఖరం ఆయన నాయకత్వం... ⭐️ఉరిమే మెరుపే ఆయన ఉత్సాహం... ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం మీ నాయకత్వం వెంటనే అని తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు G Kishan Reddy గారు ... 💐

⭐️కదిలే గగనం ఆయన కనుచూపు...
⭐️నడిచే శిఖరం ఆయన నాయకత్వం...
⭐️ఉరిమే మెరుపే ఆయన ఉత్సాహం...

ఓపిక ఉన్నంత వరకు కాదు
ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం మీ నాయకత్వం వెంటనే అని తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు G Kishan Reddy గారు ... 💐
Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

365 రోజులు సరియైన సమయంలో బార్లకు బీర్లు 🍺 అందించే మన సార్ మొదటి రోజే స్కూల్ పిల్లలకి పుస్తకాలు📚 ఎందుకు అందించలేకపోతున్నావు సార్❓ Telangana CMO Office of KTR KTR Harish Rao Thanneeru @SabithaindraTRS

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

సంజయన్న పోరాడే బండి పార్టీకి నీ పని మరువలేనిధి నీ త్యాగం వృధాకానిది ఒక్క నిబద్ధత కలిగిన బీజేపీ కార్యకర్తలకు నువ్వే ఆదర్శం పదవులు కాదు ముఖ్యం పార్టీ నిర్ణయం ముఖ్యం అని నువ్వుచేసిన త్యాగం గొప్పదన్న 🙏 Bandi Sanjay Kumar అన్న🚩🚩

దేశం కోసం,ధర్మంకోసంఅనుక్షణం పోరాడుతూ,పార్టీ సైద్ధాంతిక విలువలతో ఎదిగి,బీజేపీ కార్యాలయంలోఆఫీస్ బాయ్ గా సమాన్యకార్యకర్తనుండిసమాజాన్ని ప్రభావితంచేసేస్థాయివరకుఎదిగి,ఎంతో మందికిఆదర్శంగానిలిచినస్ఫూర్తి ప్రదాత బిజెపిరాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా శుభాకాంక్షలు. G Kishan Reddy

నమ్ముకున్న సిద్ధాంతంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండాఉస్మానియా యూనివర్సిటీ నక్సలైట్లకాల్పులతో శరీరంలోఇప్పటికిబుల్లెట్ఉన్నఅవకాశాలు లేనిరోజుల్లోసిద్ధాంతంకోసంఎటువంటి స్వార్ధంలేకుండాపనిచేసిన బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ P Muralidhar Rao గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

కొందరు అడుగుతున్నారు కాషాయ జండా ఎన్ని రోజులు మోస్తావు అని నన్ను నలుగురు బుజం మీద మోసే వరకు నేను కాషాయ జెండా మోస్తాను🚩🚩 Eatala Rajender G Kishan Reddy P Muralidhar Rao Bandi Sanjay Kumar @rakeshreddybjp Raghunandan Rao Madhavaneni

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

బిజెపి పార్టీకి ఎంతమంది రాష్ట్ర అధ్యక్షులు మారిన ప్రధాన కార్యదర్శి( ప్రేమేందర్ రెడ్డి) మాత్రం మారడా...❓️ Bandi Sanjay Kumar Eatala Rajender G Kishan Reddy Dr K Laxman Arvind Dharmapuri Raghunandan Rao Madhavaneni @rakeshreddybjp

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

ఏ పథకం అప్లై చేసుకోవాలన్న రేషన్ కార్డు తప్పనిసరి అంటున్నారు,కానీ కొత్త రేషన్ కార్డులు మాత్రం ఇవ్వట్లేదు? రేషన్ కార్డు లేని వారు, మరియు కొత్త జంటల పరిస్థితి ఏంటో? Eatala Rajender Bandi Sanjay Kumar G Kishan Reddy @rakeshreddybjp Raghunandan Rao Madhavaneni

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

గులాబీ దొంగలు అమ్మ కల్వకుంట్ల దొంగలమ్మ రమ్మక్క చూసి ఓటు వేయి అక్క.. KTR Harish Rao Thanneeru Kavitha Kalvakuntla Peddi Sudarshan Reddy

Vinay Goud (@vinaygo11860382) 's Twitter Profile Photo

ఏం నడుస్తోంది? "రామ్" నడుస్తోంది. దేశ,విదేశాలలో ఎక్కడ చూసినా "రామనామమే".అంతా "రామమయమే".

ఏం నడుస్తోంది?

"రామ్" నడుస్తోంది.

దేశ,విదేశాలలో ఎక్కడ చూసినా "రామనామమే".అంతా "రామమయమే".