CP WARANGAL(@cpwarangal) 's Twitter Profileg
CP WARANGAL

@cpwarangal

Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.

ID:3876966136

linkhttps://warangalpolice.telangana.gov.in/ calendar_today06-10-2015 03:22:23

6,7K Tweets

39,5K Followers

142 Following

Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

Warangal Police కమిషనరేట్ కార్యాలయములో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CP WARANGAL అంబర్ కిషోర్ ఝా, IPS గారు బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.

@warangalpolice కమిషనరేట్ కార్యాలయములో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా @cpwarangal అంబర్ కిషోర్ ఝా, IPS గారు బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి వరంగల్.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ను CP WARANGAL అంబర్‌ కిషోర్‌ ఝా, IPS గారు ప్రారంభించారు.

instagram.com/p/C5QSKz3Sp5m/…

సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సిపి వరంగల్. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ను @cpwarangal అంబర్‌ కిషోర్‌ ఝా, IPS గారు ప్రారంభించారు. instagram.com/p/C5QSKz3Sp5m/…
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడుని ప్రాణాలకు తెగించి కాపాడిన వరంగల్ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న హోంగార్డ్ రవి, సదరు హోంగార్డ్ ను ప్రశంసించిన CP WARANGAL మరియు అభినందించిన ఏసిపి సత్యనారాయణ, సీఐ శ్రీధర్.
DGP TELANGANA POLICE Telangana State Police

account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

పెంబర్తి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి

రానున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని CP WARANGAL అంబర్ కిషోర్ ఝా, IPS గారు జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

పెంబర్తి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి రానున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని @cpwarangal అంబర్ కిషోర్ ఝా, IPS గారు జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా హోలీ సంబరాలు.

వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా హోలీ సంబరాలు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ CP WARANGAL అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని Warangal Police సరిహద్దయిన కిష్టాపురం ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ @cpwarangal అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని @warangalpolice సరిహద్దయిన కిష్టాపురం ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ CP WARANGAL అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డి సి తండా ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ @cpwarangal అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్ గారు చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డి సి తండా ఎన్నికల చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన CP WARANGAL

నిన్నటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

bit.ly/SSC-Exam-Cente…

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన @cpwarangal నిన్నటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. bit.ly/SSC-Exam-Cente…
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని CP WARANGAL తెలియజేసారు. Warangal Police ఆధ్వర్యంలో టీ.ఎం.ఐ ఫౌండేషన్‌ సహకారం హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువతకై నిర్వహించిన మెగా జాబ్‌మేళాను CP WARANGAL ప్రారంభించారు.
bit.ly/JobMela24

కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని @cpwarangal తెలియజేసారు. @warangalpolice ఆధ్వర్యంలో టీ.ఎం.ఐ ఫౌండేషన్‌ సహకారం హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువతకై నిర్వహించిన మెగా జాబ్‌మేళాను @cpwarangal ప్రారంభించారు. bit.ly/JobMela24
account_circle
Shikha Goel, IPS(@Shikhagoel_IPS) 's Twitter Profile Photo

T-Safe! India’s First Ride Monitoring Service by Police. Every Woman can use T-Safe, does not compulsorily require a smart phone or an app to access it. Just Dial 100 & choose option 8 (100–8) to initiate ride monitoring.

account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

facebook.com/share/p/oLM1he…
ఆల్‌ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఎస్‌.ఐ విజయ్‌కుమార్‌ Warangal Police

ఆల్‌ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన దేశిని విజయ్‌ బంగారు పతకాన్ని సాధించాడు.

facebook.com/share/p/oLM1he… ఆల్‌ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఎస్‌.ఐ విజయ్‌కుమార్‌ @warangalpolice ఆల్‌ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన దేశిని విజయ్‌ బంగారు పతకాన్ని సాధించాడు.
account_circle
Warangal Police(@warangalpolice) 's Twitter Profile Photo

వరంగల్ పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ విభాగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా సేవలందిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన పోలీస్ అధికారులు.
m.facebook.com/story.php?stor…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ డాగ్ స్క్వాడ్ విభాగంలో గత ఎనిమిది సంవత్సరాలుగా సేవలందిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన పోలీస్ అధికారులు. m.facebook.com/story.php?stor…
account_circle