
PRanam
@pranam1
🌏🏞️🏝️📽️🏏🌌🚀🔬📉🗳️✊🏼
ID: 77278202
25-09-2009 18:31:28
38,38K Tweet
2,2K Followers
1,1K Following




V.V. Balakrishna-TNIE TNIE Telangana Congress party official or Govt official!? Currently they are running pumps at Nandi, Gayatri and ranganayak sagar. These are part of Kaleshwaram project.


Government is operating pumps at Nandi, Gayatri, and Ranganyaka Sagar. These are part of the Kaleshwaram project. V.V. Balakrishna-TNIE Please share the official contact number. I’ll book an appointment for his eye checkup. Thanks.





కూలిపోయిన కొట్టుకుపోయిన కాళేశ్వరంలో భాగమైన 5 పంప్ హౌస్ లు నడిపించుకుంటూ కాళేశ్వరం లేకుండానే చెరువులు కుంటలు నిండుతున్నాయి అని చెప్పుకుని ఆనంద పడితే మీకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు Revanth Reddy Uttam Kumar Reddy



ఇవాళ మరొక్క పంపు హౌస్ లో పంపులు మొదలు పెట్టి నీళ్లు ఎత్తిపోస్తున్నారు, మద్యానానికి ఇంకో పంప్ హౌస్లో కూడా నీళ్లు ఎత్తిపోస్తారు ఇవన్నీ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా? ఇవన్నీ కొట్టుకుపోయాయి కూలిపోయాయి లక్ష కోట్ల వృథా అన్నారు కదా మాస్టారు Telangana CMO





