పది రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతమంతా భారీ వర్షాలు పడ్డా నది నుండి 10లక్షలcusecs పైగా వృధాగా పోతున్నా కూడా కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయాల్సివస్తుంది అంటే కాళేశ్వరం ప్రొజెక్టు importance తెలుస్తుందా?
అతివృష్టిలోనే మోటర్లు వేస్తే, అనావృష్టి రోజు ఈ ప్రొజెక్టు ఎంత అవసరమో తెలుస్తుంది