Mahesh Bhagwat IPS
@maheshbhagwat95
Additional DGP L & O Telangana Police, Trafficking in person Hero award 2017 USA Dept of state. PPMG,PPM & IPM winner. Mentor UPSC CS PT/Forest & CAPF
ID: 1758040937882943488
https://en.wikipedia.org/wiki/Mahesh_Bhagwat 15-02-2024 08:10:31
323 Tweet
1,1K Followers
284 Following
రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్, గౌరవ రిటైర్డ్ జడ్జి బి. శివశంకర్‌రావుతో పాటూ SPCA సభ్యులను హోంశాఖ స్పెషల్ సీఎస్ రవిగుప్తా IPS, DGP TELANGANA POLICE , Mahesh Bhagwat IPS ADGP(Law & Order ) కలిసి అభినందించారు. అనంతరం పలు అంశాలపై వారితో చర్చించారు. #telanganapolice
An excerpt from my YT video on watching Mohammed Siraj bowl at the Oval. Hamaari zubaani. Thought it was best expressed in that manner.
చీఫ్ ఆఫీస్‌లో తొలి అర్ధవార్షిక క్రైమ్ రివ్యూను నిర్వహించారు గౌరవ DGP TELANGANA POLICE . ఈ సమీక్ష సమావేశానికి చారు సిన్హా IPS CID, ADG, Mahesh Bhagwat IPS ADG(Law & Order), Swati Lakra ADG, అనిల్ కుమార్ IPS, ADG మరియు ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు హజరయ్యారు. #telanganapolice
तेलंगाना DGP ने संगठित अपराध और ड्रग्स के खिलाफ कड़ी कार्रवाई के निर्देश दिए thedeccanbharat.com/%e0%a4%a4%e0%a… via The Deccan Bharat DGP TELANGANA POLICE Mahesh Bhagwat IPS
DGP TELANGANA POLICE Stresses Crackdown on Criminal Gangs, Drug Offenses at Half-Yearly Crime Review Meet thedeccanbharat.com/dgp-stresses-c… via The Deccan Bharat Mahesh Bhagwat IPS
తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్.. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల భద్రత కోసం 80మంది పోలీసు సిబ్బందిని నియమించనున్నట్టు గౌరవ DGP TELANGANA POLICE ప్రకటించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ IAS, ADGP (L&O) Mahesh Bhagwat IPS , CH.ప్రియాంక IAS సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
First #Telangana State Conference for #Women in Police to be Held in #Hyderabad thedeccanbharat.com/first-telangan… via The Deccan Bharat DGP TELANGANA POLICE Mahesh Bhagwat IPS Telangana Police
రాష్ట్రంలో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్, అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ అంశాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో Mahesh Bhagwat IPS , మల్టీ జోన్–II IG తఫ్సీర్ ఇక్బాల్ IPS, AIG (L&O) రమణ కుమార్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయకచర్యలు చేపడుతున్నారు. ఎస్పీ SP Kamareddy క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రక్షణచర్యలను పర్యవేక్షిస్తున్నారు. Revanth Reddy
గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజీపీ కార్యాలయం కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లను సమీక్షించారు గౌరవ DGP TELANGANA POLICE . ఈ సమీక్షలో ADGP (లా & ఆర్డర్) Mahesh Bhagwat IPS, IGP (పి & ఎల్) Ramesh Masthipuram IPS మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. #telanganapolice #byebyeganesha
DGP TELANGANA POLICE Mahesh Bhagwat IPS Ramesh Masthipuram IPS Telangana Police #MidnightReporter's September month Hindi Diwas released by Prof.R.S.Sarraju, Former Pro Vice Chancellor, University of Hyderabad. Epaper : midnightreporter.com/September_2025… #DrChaitanyaSingh
Prestigious Position For Mahesh Bhagwat IPS !! Telangana Police Telangana CMO #MidnightReporter's September month Hindi Diwas released by Prof.R.S.Sarraju, Former Pro Vice Chancellor, University of Hyderabad. Epaper : midnightreporter.com/September_2025… #DrChaitanyaSingh