Kirankumar Y (@kirankumar31278) 's Twitter Profile
Kirankumar Y

@kirankumar31278

ID: 1682678038981656577

calendar_today22-07-2023 09:05:09

1,1K Tweet

2 Followers

35 Following

JSP East Godavari (@jspeastgodavari) 's Twitter Profile Photo

ఆ అమ్మకు Pawan Kalyan గారి మీద ఉన్న నమ్మకాన్ని ఆరోజు 2018 జనసేన పోరాట యాత్ర లో అరకు నియోజకవర్గం, కురిడి గ్రామంలో నీటి ఇబ్బందులు తెలుసుకున్నా పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyanAneNenu

Legend PawanKalyan FC™ (@legend_pspk) 's Twitter Profile Photo

నాకు అందరికన్నా బలమైన సోషల్ మీడియా టీం ఉంది - Pawan Kalyan Reaction 🔥🔥🥵

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

తన కోసం కట్టించుకున్న విలాసవంతమైన సౌధంలో బాత్రూం అంత ఉండదు ఒక పేదవాడి ఇంటికి పెట్టిన ఖర్చు. 5 ఏళ్లలో ఇదీ పేదవారిపై పెత్తందారుడు జగన్ చూపించిన ప్రేమ! #JaganLootedPublicMoney

తన కోసం కట్టించుకున్న విలాసవంతమైన సౌధంలో బాత్రూం అంత ఉండదు ఒక పేదవాడి ఇంటికి పెట్టిన ఖర్చు. 5 ఏళ్లలో ఇదీ పేదవారిపై పెత్తందారుడు జగన్ చూపించిన ప్రేమ!

#JaganLootedPublicMoney
Swathi Reddy (@swathireddytdp) 's Twitter Profile Photo

ఇప్పుడు జగనన్న మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో చెప్పండి కన్నబాబు గారు

Supreme PawanKalyan FC™ (@supremepspk) 's Twitter Profile Photo

మిత్రుడు Pawan Kalyan గారు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు. పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు. డిప్యూటి సీయంగా కొత్త బాధ్యతలు తీసుకున్న సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్‌స్టార్‌లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా - అలీ

మిత్రుడు Pawan Kalyan గారు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు. పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు. డిప్యూటి సీయంగా కొత్త బాధ్యతలు తీసుకున్న సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్‌స్టార్‌లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా - అలీ
SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

జన సైనికులారా.. మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలకు సదా కృతజ్ఞుణ్ణి🙏🙏 #KutamiTsunami #Janasena #PawanKalyan #pawankalyanfans #tdp #CBN #telugudeshamparty #naralokesh

Bolisetty Satyanarayana (@bolisetti_satya) 's Twitter Profile Photo

ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - నీటి సరఫరా, అటవీ-పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణతో #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానానికి కొణిదల Pawan Kalyan గారు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ

ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - నీటి సరఫరా, అటవీ-పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణతో #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానానికి
కొణిదల Pawan Kalyan గారు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ
Dr. Sandeep Panchakarla (@drsandeepjsp) 's Twitter Profile Photo

Congratulations to Andhra Pradesh People. You are about to witness a golden era under the leadership of Pawan Kalyan garu, Deputy Chief Minister of Andhra Pradesh. #PawanKalyanAneNenu

Congratulations to Andhra Pradesh People. You are about to witness a golden era under the leadership of Pawan Kalyan garu, Deputy Chief Minister of Andhra Pradesh.

#PawanKalyanAneNenu
Dil Raju (@dilrajuoff_) 's Twitter Profile Photo

ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు 🔥🔥🔥🔥🙏🙏 Pawan Kalyan JanaSena Party

Madhavi Lokam (@lokammadhavi) 's Twitter Profile Photo

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన మా అధినేత శ్రీ Pawan Kalyan గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #PawanKalyan #Janasena

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన మా అధినేత శ్రీ  Pawan Kalyan గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

#PawanKalyan #Janasena
AM Rathnam (@amrathnamofl) 's Twitter Profile Photo

డిప్యూటీ సిఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీ సేవాతత్పరత, సహృదయం జనాలు మెచ్చి మీకు ఈ అఖండ విజయాన్ని అందించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు సాధించే విజయాలు చరిత్ర లో నిలిచిపోవాలని మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే

డిప్యూటీ సిఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీ సేవాతత్పరత, సహృదయం జనాలు మెచ్చి మీకు ఈ అఖండ విజయాన్ని అందించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు సాధించే విజయాలు చరిత్ర లో నిలిచిపోవాలని మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే
Prasannakumar Nalle (@prasannanalle) 's Twitter Profile Photo

మొత్తం సీజ్ చెయ్యండి , పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆన్ డ్యూటీ 🔥🔥👌👌👌 Pawan Kalyan JanaSena Party

Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది #ChintamaneniPrabhakar #PawanKalyan JanaSena Party Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
#ChintamaneniPrabhakar
#PawanKalyan
JanaSena Party Pawan Kalyan
JSP WestGodavari (@jspwestgodavari) 's Twitter Profile Photo

విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమిని ధైర్యంగా తీసుకోలేక అసెంబ్లీ నుంచి పారిపోయారు. - ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. JanaSena Party Pawan Kalyan

Wheelchair Cricket India Association (@wcia_official) 's Twitter Profile Photo

Congrats to Pawan Kalyan on becoming Deputy CM of Andhra Pradesh. His inspiring leadership and dedication are commendable. The Wheelchair Cricket Team of India extends warm wishes and support in his new role. #pawankalyan #dcci #wcia #humnahihainkam